విక్షనరీ:నేటి పదం/2012 నవంబరు 15

పీత

పీత     నామవాచకం


పీత అంటే ఒక జలచరము.దీనిని ఎండ్రకాయి, ఎండ్రగబ్బ అనికూడా అంటారు.