విక్షనరీ:నేటి పదం/2012 నవంబరు 9

వరలక్ష్మీ నోము.

నోము     నామవాచకం


నోము అంటే హిందూ సంప్రదాయంలో స్త్రీలు సౌభాగ్యసంపదల కొరకు భగవంతుడిని ఆరాధించే విధానం. దీనిని కొన్ని సందర్భాలలో వ్రతము అని కూడా అంటారు.