విక్షనరీ:నేటి పదం/2012 నవంబరు 16

పుప్పొడి.

పుప్పొడి     నామవాచకం


వృక్షజాతిని ఉత్పత్తి చేసు పరాగరేణువులను పుప్పొడి అంటారు. ఇది పూలలో ఉన్న కేసరాల చివరి భాగంలో ఉటుంది.