విక్షనరీ:నేటి పదం/2012 నవంబరు 14

పిచ్చుక

పిచ్చుక     నామవాచకం


పిచ్చుక అంటే ఒక పక్షి. ఇది ఇళ్ళలో కూడా గూడు కట్టుకుని నివసిస్తుంది.