ప్రధాన మెనూను తెరువు

విక్షనరీ β

నంది

నంది
కీసర వద్ద నంది

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృత సమం
బహువచనం 
 
ఆబోతు

అర్థ వివరణసవరించు

  • శివుని వాహనము
  • ఎద్దు=వృషభము
  • శిలాదుని కొడుకు. శివుని వాహనము అయిన వృషభము. ఇతఁడు కోటిసంవత్సరములు అతినిష్ఠురమైన తపముసలిపి శివుఁడు ప్రత్యక్షముకాఁగా, మరల రెండుకోట్ల సంవత్సరములు తపము ఆచరించునట్లు వరముపొంది శివుని అనుగ్రహము పడసి పార్వతికి పుత్రభావము పొందెను. ఇతనిని నందికేశ్వరుఁడు అనియు అందురు. [ధర్మునికి యామియందు పుట్టిన దుర్గభూమ్యధిష్ఠానదేవత యొక్క రెండవ కొడుకు అని శ్రీమద్భాగవతమునందు చెప్పి ఉన్నది.]

పదాలుసవరించు

నానార్థాలు
  1. కలజువ్వి
  2. మఱ్రి

కోడె

సంబంధిత పదాలు

ఎద్దు, దేవరెద్దు, గంగిరెద్దు, కాడెద్దులు,

వ్యతిరేక పదాలు

గోవు

పద ప్రయోగాలుసవరించు

అతడు నందిని పందిని చేయగల సమర్థుడు. ఇది ఒక సామెత.

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=నంది&oldid=955930" నుండి వెలికితీశారు