విక్షనరీ:నేటి పదం/2012 నవంబరు 12

పట్టు నూలు

పలక     నామవాచకం


పట్టు పురుగుల నుండి ఉత్పత్తి చేసే ఒక విధమైన సహజసిద్ధమైన మెత్తటి మెరిసే నూలు. దీనితో అత్యంత విలువైన వస్త్రాలను తయారు చేస్తారు. దీనికి పట్టుదల, పట్టింపు, పిడి అనే పలు అర్ధాలు కూడా ఉన్నాయి. ఇది నానా అర్ధాలు కలిగిన ఒక పదము.