నూరు నామవాచకం మరియు క్రియ
ఒక సంఖ్య. దీనినే వంద, శతము అని కూడా పిలుస్తారు. దీనికి క్రియాపదంగా వాడినప్పుడు పదునుచేయు, పిండిచేయు అనే అర్ధం వస్తుంది.