పేగు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- పేగు నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పేగు అనేది జీర్ణప్రక్రియ చేసే ఒక శరీరాంతర్భాగములలో ఒకటి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సామెతలో వాడు ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగలడు.