bowels
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, పేగులు.
- his bowels were freely opened వాడికి చక్కగా భేది అయినది.
- a son of his own bowels కడుపున బుట్టిన కొడుకు.
- In the bowels of the earth భూమధ్యమందు.
- or mercy అంతఃకరణ.
- having bowels of compassion కడుపులో విశ్వాసము గలవాడై.
- having his bowels moved with compassion వాడికడుపు మండినందున.
- his bowels yearned వాడి కడుపు మండినది, వాడికి అయ్యో అని తోచినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).