గురిలో నాటిన బాణములు
బాణము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అమ్ము, పుస్తకములను కొట్టివేయు చిన్నపురుగు, రామబాణము./ విల్లులో సందించి వదులు కోల అని అర్థము

అర్థ వివరణ <small>మార్చు</small>

అమ్ము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. శరము
  2. అస్త్రము
  3. అంబు
సంబంధిత పదాలు
  1. రామబాణము
  2. బాణముగుర్తు
  3. వాక్బాణము
  4. బాణవేతదూరము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

రామునిది ఒకే బాణము , ఒకే మాట.

  • భల్లాంజలిక క్షురప్రకూర్మ నఖర ప్రభృతి బాణవేణికావితానంబుల వెగడు పఱచిన

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=బాణము&oldid=963047" నుండి వెలికితీశారు