బాణము గుర్తు
లక్ష్య ఫలకం పై రెండు బాణాలు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. లక్ష్యాన్ని దెబ్బతీయడానికి విల్లుకు సంధించి వాడే సన్నని పొడుగాటి సాధనము, arrow

బాణము/ జలము/రెల్లు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
వ్యతిరేక పదాలు
సంబంధిత పదాలు

నీరు/ జలము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • కరమున ధనువు శరములు దాలిచి, ఇరువది చేతులు దొరనే కూలిచి, సురలను గాచిన వీరాధివీరుడు - లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య గీతరచన.

అనువాదాలు <small>మార్చు</small>

-->

"https://te.wiktionary.org/w/index.php?title=శరము&oldid=963048" నుండి వెలికితీశారు