1. సంఖ్యా జాబితా అంశం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం
  • అస్త్రములు,అస్త్రాలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

మంత్రించిన ఆయుధము.

నానార్థాలు
  1. అంబు
  2. శరము
  3. బాణము
  4. ఆయుధము
  5. శస్త్రము
సంబంధిత పదాలు
  1. ఇంద్రాస్త్రము
  2. ఈటె
  3. గొడ్డలి
  4. గండ్రగొడ్డలి
  5. నాగాస్త్రము
  6. నారాయణాస్త్రము
  7. పాశుపతాస్త్రము
  8. పాశము
  9. బరిసె
  10. బల్లెము
  11. బ్రహ్మాస్త్రము
  12. వరుణాస్త్రము
  13. క్రౌంచాస్త్రము
  14. వజ్రాయుధము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అస్త్రము&oldid=951328" నుండి వెలికితీశారు