గండ్రగొడ్డలి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
గండ్ర+గొడ్డలి(గండ్ర=పెద్దది)
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- పెద్దదైన(గండ్ర)గొడ్డలి
- హిమాలయాలపై పరశురాముడు చేసిన తపస్సుకు శివుడు సంతసించి, అతనికి ఒక గండ్రగొడ్డలిని అనుగ్రహించాడు. శత్రువులను హింసించే ఈ గండ్రగొడ్డలిని ‘పరశు:’ అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు