వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • జమదగ్ని కుమారుడు.తల్లి రేణుక.అస్త్ర విద్య యందు ఆరి తేరిన వాడు.
  1. ఇతడు సప్తచిరంజీవులలో ఒకడు. సప్తచిరంజీవులు. వీరు..... 1. అశ్వత్థామ, 2. బలిచక్రవర్తి. 3. వ్వాసమహర్షి. 4. హనుమంతుడు. 5. విభీషణుడు. 6. కృపాచార్యుడు. 7. పరశురాముడు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • బ్రాహ్మణుడైన జమదగ్నికి, క్షత్రియవంశానికి చెందిన రేణుకకు పుత్రుడుగా వైశాఖ శుక్ల తదియనాడు పరశురాముడు పుట్టాడు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>