వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
శ్రీరామున్ని శరణుకోరుతున్న విభీషణుడు.

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  • దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు అని అర్దము.
  • రావణుని సోదరుడు. ఇతని భార్య పేరు సరమ' . ఇతడు రావణునికి నీతి బోధచేయగా వినిపించు కోలేదు.
  1. ఇతడు సప్తచిరంజీవులలో ఒకడు. సప్తచిరంజీవులు. వీరు..... 1. అశ్వత్థామ, 2. బలిచక్రవర్తి. 3. వ్వాసమహర్షి. 4. హనుమంతుడు. 5. విభీషణుడు. 6. కృపాచార్యుడు. 7. పరశురాముడు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • రావణ, కుంభకర్ణులు విభీషణుడి అన్నలు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>