బలిచక్రవర్తి
బలిచక్రవర్తి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- బలిచక్రవర్తి నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
బలిచక్రవర్తి అంటే వామనరూపములో వచ్చిన విష్ణూమూర్తి కి మూడడుగుల భూమిని దానమిచ్చిన రాక్షాసచక్రవర్తి.
- ఇతడు సప్తచిరంజీవులలో ఒకడు. సప్తచిరంజీవులు. వీరు..... 1. అశ్వత్థామ, 2. బలిచక్రవర్తి. 3. వ్వాసమహర్షి. 4. హనుమంతుడు. 5. విభీషణుడు. 6. కృపాచార్యుడు. 7. పరశురాముడు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు