బలి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • బలులు

అర్థ వివరణ <small>మార్చు</small>

  • పూజార్ధమైన కానుక
  • ఒక అసుర రాజు
  • (జ్యోతిషం.... విభాగము... వాస్తుశాస్త్రము)నైవేద్యమివ్వడాన్నిబలి అంటారు.
  • నైవేద్యము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. కప్పము
  2. చామరదండము
  3. బలము కలవాడు
సంబంధిత పదాలు
  1. బలిచక్రవర్తి
  2. బలిదానము(నవల)
  3. నరబలి
  4. జంతుబలి

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • రైస్తవ ప్రార్థన మందిరాలలో పూజా పీఠం/ బలి పీఠం/ పూజా సామగ్రిని ఉంచే ఒక బల్ల

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=బలి&oldid=957905" నుండి వెలికితీశారు