బల్లెము
బల్లెము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
ఇది ఒక మూలపదము.
- బహువచనం
- బల్లెములు, బల్లాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- జెముడాకు వంటి అంచు వున్న పొడచునట్టి ఆయుధము.కుంతము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- జెముడాకు వంటి అలుగు గల బాణము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు