వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

ఆయుదము = ఏక వచనము/ ఆయుదములు = బహువచనము

అర్థ వివరణ

<small>మార్చు</small>

కత్తి/గధ/విల్లు మొదలగు వాటిని ఆయుదములు అని అంటారు.

నానార్థాలు
  1. ఆయుధము
  2. అస్త్రము
  3. శస్త్రము
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

హిందూ పురాణములో ఆయుధములు

<small>మార్చు</small>

హిందూ పురాణములో వర్ణించ బడిన ఆయుధలు వరుసగా ఖడ్గము, ఖింది పాలము, తోమరము, గొడ్డలి, పరిఘ, చిన్న కత్తి, కుంతము, చక్రము, శంఖము, రోకలి, అంకుశము, నాగలి, పట్టిశము, శక్తి ఆయుధము, శతగ్ని, పాశము, ధనుర్భాణము, ముద్గరము, శూలము, క్షిపణి మొదలైనవి.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఆయుధము&oldid=951528" నుండి వెలికితీశారు