బరిసె

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం
  • బరిసెలు

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇదీ ఈటె లాంటి ఆయుధమే. పొడవైన వెదురు బొంగు లేక కర్రకి కూసుగా ఉండే లోహపు ముక్కను కట్టి దీనిని తయారు చేస్తారు.

నానార్థాలు
  1. అంబు
  2. శరము
  3. బాణము
  4. ఆయుధము
  5. శస్త్రము
సంబంధిత పదాలు
  1. ఇంద్రాస్త్రము
  2. ఈటె
  3. కత్తి
  4. గొడ్డలి
  5. గండ్రగొడ్డలి
  6. నాగాస్త్రము
  7. నారాయణాస్త్రము
  8. పాసుపతాస్త్రము
  9. పాశము
  10. బల్లెము
  11. బ్రహ్మాస్త్రము
  12. వరుణాస్త్రము
  13. వజ్రాయుధము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=బరిసె&oldid=855084" నుండి వెలికితీశారు