కత్తి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. కత్తి ఒక ఆయుధము.
  2. తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
  3. ఖడ్గము;
  4. మంగలికత్తి, క్షురిక* ;
  5. మల్లబంధ విశేషము* .

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. శస్త్రము
  2. కత్తి
  3. ఖడ్గము
  4. బాకు
సంబంధిత పదాలు
  1. చురకత్తి
  2. కత్తిపీట
  3. మచ్చుకత్తి
  4. పిడికత్తి
  5. కత్తివేటు
  6. కోయుట
  7. నరుకుట
  8. వేటకత్తి
  9. గీస కత్తి
  1. పేనా కత్తి
  2. మంగలి కత్తి
  3. కోడి కత్తి

పద ప్రయోగాలు <small>మార్చు</small>

మల్లబంధ విశేషము* .="సీ. కల్లంబు రాటంబు కత్తి తొక్కిస తొఱ్ఱి రూణింపు బరిపోటు రొండివ్రేటు." ఆం, భా. ద్వి. క్ష.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కత్తి&oldid=952511" నుండి వెలికితీశారు