shaft
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, an arrow అమ్ము, బాణము.
- a straight piece of wood,a pole పొడుగాటి కర్ర.
- the shafts of a plough ఏడికోల.
- the shaft of a pillar స్తంభము యొక్క నడిమి భాగము, ప్రకాండము.
- this pillarhad a base one foot high; the capital was two feet height యీస్తంభము అడుగు పీఠము వొక అడుగు యెత్తున్ను బోదె రెండడగుల ఎత్తున్ను నడిమి భాగము ముప్పై అడుగుల పొడుగున్ను వున్నది.
- the shafts of a carriageబండిని ఈడ్చే టందుకై గుర్రమునకు రెండు పక్కల వచ్చే కర్రలు.
- a shaft in a mine గనిలోకి దిగే బొక్క.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).