Bhaskaranaidu గారు, తెలుగు విక్షనరీకి స్వాగతం!! Wikipedia-logo.png

పదాలు చేర్చుటసవరించు

భాస్కరనాయుడు గారూ ! విక్షనరిలో సభ్యులైనందుకు సంతోషం. ముఖ్యంగా మీరు సరి అయిన పదాలు సృష్టించగలరని భావిస్తున్నాను. మరుగున పదుతున్న పల్లె పట్టు వ్యవసాయ సంబంధిత పదాలను చేర్చి వాటికి తగిన చిత్రాలను అప్లోడు చేసి జత చేయండి. తెవికి నుండి మీ చిత్రాలను విక్షనరీలో చేర్చడానికి సాధ్యపడ లేదు కనుక మీరు వాటిని జత చేయండి. మీ కృషితో విక్షనరీ ముందుకు సాగుతుందని భావిస్తున్నను. --T.sujatha 14:36, 14 మే 2012 (UTC)

చర్చలపై స్పందనసవరించు

మొదటి పేజీ ప్రతిపాదిత రూపం పై మరియు విక్షనరీ:మూలస్వరూపం చర్చలపై స్పందించండి. --అర్జున (చర్చ) 05:51, 15 మే 2012 (UTC)

కొత్త పదాలుసవరించు

మీరు చేరుస్తున్న కొత్త తెలుగు పదాల తర్వాత విరామచిహ్నాలు వస్తున్నాయి. సృష్టించే ముందు పైన వస్తున్న పేరు సరిగా ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకొన్న తర్వాతనే ఆ పేజీని భద్రపరచండి.Rajasekhar1961 (చర్చ) 06:23, 15 ఆగష్టు 2012 (UTC)

సవరించు

  • మీరు "'Ca"' గా వ్రాయండి, అప్పుడు "'ఛ"' వస్తుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 16:49, 18 ఆగష్టు 2012 (UTC)

కొత్త పదాలుసవరించు

నాయుడు గారు, కొత తెలుగు పదాలు పుటలను సరి అయిన వర్గము తెలిస్తే వీలయితే అది కూడా చేయవచ్చును. తదుపరి, కొత తెలుగు పదాలు పుటలకు వాటి ఇంగ్లీషు పదాలు గురించి, ఉదా: తెలుగు అనే కొత్త పదానికి telugu అని వ్రాయండి. అప్పుడు ఆ కొత్త తెలుగు పదము ఇంగ్లీషు విక్షనరీలోని ఇంగ్లీషు పదానికి లింకు అవుతుంది. ప్రయత్నించండి. మీరు చాలా బాగా కృషి చేస్తున్నారు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 16:31, 9 సెప్టెంబరు 2012 (UTC)

Bhaskaranaidu garu, మీరు చేర్చుతున్న తెలుగు పదానికి ఇంగ్లీషు అనువాదము పైన సూచించిన విధముగా చేయండి. అలా అయితేనే ఇంగ్లీషు విక్షనరీలోనికి తెలుగు పదము లింకు అవుతుంది. గమనించ గలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 17:51, 19 సెప్టెంబరు 2012 (UTC)

మొదటి పేజీ .......... ఆర్యా...... విక్షరీలో నిత్యం వ్రాస్తున్నాను. గంట క్రితంవరకు బాగానె వుండేది. ఉన్నట్టుండి మొదటి పేజీలోని అక్షరాలు చీమ తలకాయంత పరిమాణానిని కుదించుక పోయాయి. దీని వలన వ్రాయడము చాల కష్టంగా వున్నది. అక్షరాలు అతి చిన్నవిగా వున్నందున కొన్ని అక్షరాల తేడా సరిగా కనబడుట లేదు. ఉదా: స...... న, వ, ..... ప, ........ కారణ మేమై యుండునో>.. ..... .... ఈ చర్చా పేజీలో కూడ అక్షరాలు అతి చిన్నవిగా వస్తున్నాయి. పరిక్ష్కారం తెలుపగలరు. భాస్కరనాయుడు. 27.10.2012, సమయం 9.20 రాత్రి.

'మ ' కు 'ర 'వత్తుసవరించు

ఇలా ప్రయత్నించండి: సామ్రాజ్యము(sAm&rAjyamu).మ కు 'ర 'వత్తు ఇవ్వాలంటే m తరువాత & r ను టైపుచేసి చూడండిపాలగిరి (చర్చ) 23:32, 21 ఫిబ్రవరి 2013 (UTC)

నానార్ధాలుసవరించు

బ్రహ్మ, విష్ణువు, శివుడు పేజీలలో చాలా నానార్ధాల జాబితాలు చేర్చాను. ఒక్కొక్క పేరుకు వివరణతో ప్రత్యేక పేజీలు తయారుచేయవచ్చును.Rajasekhar1961 (చర్చ) 05:31, 10 మార్చి 2013 (UTC)

విన్నపముసవరించు

భాస్కరనాయుడు గారూ! నమస్కారం! నేను విక్షనరీనందు విగత నిర్వాహకునిగా ఉన్నాను. కానీ ఇంకనూ నిర్వాహకునిగా పని చేయాలను కుంటున్నాను. ఈ సందర్భములో దానికి సంబంధించిన విధి విధానముల "పని" అయ్యేందుకు కావలసిన మీ సహయ సహకారముల కోసము విన్నవించు కుంటున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:43, 5 ఏప్రిల్ 2013 (UTC)

సమాదానముసవరించు

నేనేమి చేయగలనో చెప్పండి. తప్పక చేస్తాను. Wikimania Conference 2015 is now open for Scholarship Applications and Submissions for Presentations See the main page for more information.

విక్షనరీ సంబంధిత గణాంకాలుసవరించు

విక్షనరీ సంబంధిత గణాంకాల కోసం ఇక్కడ చూడండి. రహ్మానుద్దీన్ (చర్చ) 20:47, 7 ఏప్రిల్ 2013 (UTC)

అనువాదముసవరించు

భాస్కరనాయుడు గారూ! ఇంగ్లీషు అనువాదము సరిగా ఎలా పొందు పరచాలో మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు తెలిసింది తెలియ చెపుతాను. ప్రస్తుతము మీరు వ్రాస్తున్న ఇంగ్లీషు అనువాదము మరో దేని (విక్షనరీ) కి లింకు అవ్వదు. గమనించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 05:12, 15 ఏప్రిల్ 2013 (UTC)

భాస్కర నాయుడు గారూ ! విక్షనరీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు సృశ్హ్టించిన పదాలకు అర్ధవివరణ ఇవ్వండి. అలాగే మిగిలిన విభాగాల మీద కూడా దృష్టి సారించండి. అలా చేసినప్పుడు విక్షనరీ నాణ్యత అధికరిస్తుంది. అలా చేయగలిగిన సమర్ధత మీకుందని గ్రహించండి.T.sujatha

అర్ధవివరణసవరించు

భాస్కరనాయుడుగారూ ! అర్ధవివరణ వాక్యరూపంలో ఇస్తే బాగుంటుంది. సమానార్ధాలను " నానార్ధాలు " విభాగంలో వ్రాయండి. చిత్రాలు సమర్పించగలిగితే సమర్పించండి. విక్షనరీలో మీరు చేస్తున్న కృషి బాగుంది. కొనసాగించండి. మీరు విక్షనరీ నిర్వాహక హోదాకు అభ్యర్ధించండి. --T.sujatha (చర్చ) 04:59, 25 ఏప్రిల్ 2013 (UTC)

స్వాగతంసవరించు

భాస్కరనాయుడు గారూ ! స్వాగతం చెప్పాలంటే {{subst:గ్రామాలు ఉపశీర్షికలు}} ఈ మూస ఉపయోగించండి.--T.sujatha (చర్చ) 05:01, 26 ఏప్రిల్ 2013 (UTC) {{subst:గ్రామాలు ఉపశీర్షికలు}}

నిర్వాహక హోదాసవరించు

భాస్కరనాయుడుగారూ ! నిర్వాహక హోదాకు మిమ్మల్ని ప్రతిపాదించాను మీ అంగీకారం తెలియజేయండి. విక్షనరీ:నిర్వాహక హోదా/భాస్కరనాయుడు

నిర్వహక హోదావిషయమైసవరించు

మీ ప్రతిపాదనకు నా సమ్మతిని తెలియ జేస్తున్నాను...............భాస్కరనాయుడు.

మీ సమ్మతిని ఓటింగు జరుగుతున్న ఇక్కడ తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 17:18, 29 ఏప్రిల్ 2013 (UTC)

రాజసేఖర్ గారూ............ ఈ క్రింది విషయాన్ని కొంత పరిశీలించండి.

తెలుగులో జంట పదముల గురించిసవరించు

తెలుగు భాషలో జంటపదములు అనేకం వున్నాయి. పరిశీలిస్తే వాటిలో కొన్ని భేదాలున్నాయి. కొన్నింటిలో ఒకే పదం రెండు సార్లు రావడం. ఉదాహరణకు: 1. మళ్ళీమళ్ళీ, రానురాను / పోను పోను మొదలగునవి. ఈ రెండు పదాలకు విడివిడిగా ఒకే అర్థంమున్నా.... ఆ రెండు పదాలాల కలయిక వల్ల కూడ ఇంచు మించు అదే అర్థం వచ్చినా ఆ అర్థంలోని భావ ప్రకటన మరింత బలంగా వుంటుంది. 2. జంట పదాలలో రెండు విడి విడి పదాలు. వీటిలో ఉత్తర పదానికి గానీ, పూర్వ పదానికి గాని మాత్రమే అర్థం వుంటుంది. మరొక పదానికి విడిగా ఎలాంటి అర్థం వుండదు. ఆ రెండు పదాలు కలిస్తేనే సంపూర్ణ అర్థం వస్తుంది. ఉదా: ఉప్పు కప్పురంబు. దీనిలో ఉత్తర పదమైన కప్పురంబు అనే పదానికి ఎలాంటి అర్థం వుండదు... కాని ఆ రెండు పదాలు కలిస్తేనే సరైన అర్థం వస్తుంది. మరో ఉదా: అడపాదడపా.... ఇందులో ఉత్తర పదమైన దడపా అనే పదానికి కూడ విడిగా అర్థం లేదు. పైన కనబరచిన రెండు విధానాలలో వున్న మరి కొన్ని పదాలు క్రింద ఇవ్వబడ్డాయి. 3. మరి కొన్ని జంట పదాలలో విడివిడిగా రెండింటికి ఎలాంటి అర్థం వుండదు.. కానీ ఆరెండు పదాలు కలిసి జంటగా ఏర్పడితేనే సరైన అర్థం వస్తుంది. ఉదా: టింగురంగ 4. మరొక విధమైన జంట పదాలు: వీటిలో రెండు వేరు వేరు అర్థవంతమైన పదాలు. కానీ ఆ రెండు కలిసినపుడు వచ్చే పదానికి మరో అర్థం వుంటుంది. ఉదా: తోడునీడ / ఈడుజోడు

1. ఒకే పదం రెండుసార్లు వచ్చి వాటికి విడిగా సమాన ఆర్థం వుండి ఆ రెండు కలిసినపుడు స్వల్ప తేడాలో క్రొత్త అర్థం వున్న కొన్ని జంట పదాలు:.... పదేపదే /చెంగుచెంగున/చిలికిచిలికి/ చెప్పిచెప్పి/ తినగతినగ/ గుసగుస/ గుచ్చిగుచ్చి/పలుపలు(విదాలు, రకాలు)?/చకచకా/దబదబ/గబగబా/జరజరా/కుమిలికుమిలి[[ గరగర/ గటగటా/గప్పగప్ప[[[గాయిగాయి]] గోవింద....గోవింద చరచర చిపచిప చెప్పిచెప్పి టపటప/డమడమ/పిసపిస బొటబొట బరబర రగరగ (మెరవటం)లబలబా లొడలొడ వలవల/రామరామ/శివశివ/ హరిహరీ/గోడుగోడున/ తెలిసితెలిసీ/ రుసరుస/ వేడివేడి/చల్లచల్లని/ లాగిలాగి/సురసుర/లాగిలాగి/

2. జంట పదాలలో ఒక దానికి మాత్రమే సరైన అర్థం వుండి.... రెండో పదానికి విడిగా ఎలాంటి అర్థం లేక రెండో పదం తో కలిస్తేనే సరైన అర్థం వచ్చే కొన్ని జంట పదాల:..... చీటికి మాటికి/ జంకుగొంకు/తత్తర బిత్తర/వేలంవెర్రి/ఇంటబయట/ ఇల్లువాకిలి//వావి వరుస/కట్టుబొట్టు/ అప్పుసప్పులు అంతుపంతు అప్పు సప్పులు అనగి, పెనగి అదరుబెదరు [[అదనుపదను], అచ్చటాముచ్చటా ఆటుపోటు ఆటపాటలు ఇంటాబయటా ఇంచుమించు ఊరువాడ ఎడాపెడాఎదురు బొదురుఏండ్లూపూండ్లు/ఎకాఎకి/ ఔరౌరా. కవకవ కాయ పండా కుడిఎడమతూతూమంత్రంగా+/లింగులిటుకు/రాకపోకలు/ ఇహపరాలు/ సాద్యాసాద్యాలు../కాళ్ళవేళ్ళా/ కస్సుబుస్సు/కచ్చాపచ్చా/ రేపుమాపు/కూలినాలీ/ఆవేశకావేశాలు/కోపతాపాలు/జపతపాలు/పూజాపునస్కారాలు/ పూలూపండ్లూ/ పప్పులుబెల్లాలు/ఊరువాడా/కానాకష్టం/సందుగొందులు/ తూటుదుంకా/ తానాతందానా /తాడుబొంగరం/ [[


3.ఈ వర్గంలోని జంట పదాలలో ఏ ఒక్కదానికి విడిగా సరైన అర్థం లేకున్నా ఆ రెండు కలిస్తేనే సరైన అర్థం వస్తుంది: ఉదా:టింగురంగ/ కలోగంజో/ఉక్కిరిబిక్కిరి/తత్తర బిత్తర/ కసాబిసా/ లింగులిటుకు/చెట్టాపట్ట/ [[

4. ఈ వర్గంలోని జంట పదాలలో రెండు పదాలకు విడివిడిగా అర్థం వున్నా... ఆ రెండు కలిసినపుడు వేరే అర్థం వస్తుంది. ఉదా:చచ్చీచెడీ/చావోరేవో/

ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు వ్రాసినట్టు?...ఎందుకంటే:

1. పైన కనబరచిన పదాలను విక్షనరీలో ప్రతి దానికి ఒక పేజీ చొప్పున చేర్చ వచ్చునా? ఆలోచించి చెప్పండి. 2. పై విషయాన్ని ఒక చిన్న వ్వాసంగా తయారు చేసి తెవికి లో వ్రాయ వచ్చునా? 3. మీకు తటస్థ పడిన పదాలను ఇందులో చేర్చవచ్చునా.... అయితే చేర్చండి. 4. ముందే...... జంట పదాలకు సంబంధించిన విషయం తెవికిలో వున్నదా.... (వెతికితే నాకు కనబడలేదు) ఒక వేళ వుంటే ఇక్కడ వ్రాసినదంతా చెరిపేయండి. 5. అతి సామాన్యమైన జంట పదాలు..... అనగా.... తల్లిదండ్రులు, అక్కచెల్లెండ్రు, ఆలుమగలు.... వంటి పదాలను ఇక్కడ చేర్చలేదు. 6. గతంలో ఇలాంటి జంట పదాలను సేకరించి జాతీయములు విభాగానికి సంబంధించిన వాటిని విడిగా అక్కడ వ్రాశాను. కానీ ప్రస్తుతం దాని ప్రతి కనబడలేదు.

చివరగా నా విన్నపం ఏమంటే....... పై విషయం అంతా వికీపీడియాకి అనవసరం అనుకుంటే చెప్పండి.... మానేద్దాము. నేను మాత్రము పదాల సేకరణ చేసి నాకొరకు వ్రాసుకుంటాను. అందుకనీ పై విషయాన్నంతా నా చర్చా పేజీలోకూడ వ్రాసుకున్నాను.

బహువచన రూపాలు మొదలగునవి....... సందేహాస్పదమ్సవరించు

అడ్డు............ అడ్డులు?

అడ్డు............ ఆడ్డట ?

అడ్డం.........అడ్డాలు. నిలువు....నిలువులు.


భగించు? చంద్రులు.... బహువచన రూపము చంద్రుడు కి /సాగు....../ కూలుచుట

సుజాత మేడం గారికి చిన్న విన్నపంసవరించు

ఈ మధ్య కాలంలో నాపై మీనుండి స్పంధన కరువైంది. మనలోని కొందరి ప్రముఖుల సూచనల మేరకు ప్రస్తుతం విక్షనరీలో చాల కృషి చేస్తున్నాను. వాటిని గమనించి తగు చూచనలు చేస్తుంటే నాకు మరింత ప్రోత్సాహంగా వుంటుంది. నా మార్పులు... చేర్పుల లో తప్పొప్పుల గురించి అప్పుడప్పుడు తెలియ జేస్తుంటే వాటిని సరి చేసుకోవడంతో బాటు నాకు కూడ చేస్తున్న పనిపై ఉత్సాహం పెరుగుతుంది. సమయం చూసుకొని నా మార్పులు... చేర్పులపై స్పందించండి... ఎల్లంకి (చర్చ) 04:50, 27 నవంబరు 2013 (UTC)వాడుకరి: భాస్కరనాయుడు.

భాస్కరనాయుడు గారూ, విక్షనరీలో మీరు చేస్తున్న కృషి విశేషమైనది. సుజాత గారు ఇతర పనుల్లో కాస్త బిజీగా ఉన్నట్టున్నారు. ఇకమీదట నేను ఇక్కడ కొన్నాళ్ళు క్రియాశీలకంగా పనిచేస్తాను. మీరు తప్పకుండా ఏవైనా సందేహాలుంటే నన్ను అడగవచ్చు --వైజాసత్య (చర్చ) 09:02, 2 డిసెంబరు 2013 (UTC)

ఆంధ్ర ధాతుమాలసవరించు

ఈ లింకు ఆంధ్ర ధాతుమాల పుస్తకానికి చెందినది. ఇది 1930 లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురించారు. ఇది విక్షనరీకి బాగా సహాయపడుతుందని భావిస్తున్నాను. ఒకసారి చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లింకు: [1] ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 10:05, 3 డిసెంబరు 2013 (UTC)

IIW- Integration of Indian Wiktionariesసవరించు

Hope you well. please furnish your view in విక్షనరీ:రచ్చబండ#IIW-_Integration_of_Indian_Wiktionaries --Info-farmer (చర్చ) 16:36, 9 మార్చి 2015 (UTC)

ఆంగ్ల పదాలుసవరించు

భాస్కరనాయుడు గారు, నమస్కారము. చాలాకాలము తరువాత మీ చర్చా పేజీలో వ్రాస్తున్నాను. మీరు ఇప్పుడు కొత్తగా ఆంగ్ల పదాలు[2] , [3] యొక్క మొదటి అక్షరము క్యాపిటల్ అక్షరముతో వ్రాస్తున్నారు. కానీ కొద్ది వాటికి తప్ప అన్నీ మనము చిన్న అక్షరముతోనే మొదలు పెడుతున్నాము. దయచేసి గమనించగలరు. మీ కృషి కొనసాగించగలరని మనవి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 08:42, 1 ఏప్రిల్ 2015 (UTC)

  1. అవును నిజమే.......... అన్ని చిన్న అక్షరాలు మాత్రమే వ్రాయలని ఎక్కడో చదివినట్లు గుర్తు. సమయానికి గుర్తు చేశారు. నెనరులు. ఆంగ్ల పదాలు వ్రాయడములో ఇంకేదైనా మెళుకువలు వుంటే చెప్పండి..... ఉదా: తెలుగులో ఒక పదానికి రెండు మూడర్థాలు వ్రాస్తుంటాము..... అలా అంగ్ల పదాలు కూడ వ్రాయవచ్చు కదా...... ఇలాంటివి. ఎల్లంకి 08:51, 1 ఏప్రిల్ 2015 (UTC)

వికి గణాంకాలు ది. 13-4-2015సవరించు

1.వికి పీడియా10 000+ articles

№ Language Language (local) Wiki Articles Total Edits Admins Users Active Users Images Depth
68 Telugu తెలుగు te మూస:60,086 183,844 1,472,484 16 45,036 208 9,708 34

2.విక్షరీ గణాంకాలు:

№ Language Language (local) Wiki Good Total Edits Admins Users Active Users Images Updated
36 Telugu తెలుగు te మూస:101059 116772 745898 5 2930 21 971 2015-04-13 02
02:32

3.వికి కోట్

№ Language Language (local) Wiki Good Total Edits Admins Users Active Users Images Updated
37 Telugu తెలుగు te మూస:365 3160 14142 1 1358 12 2 2015-04-13 06
00:56

4.వికిసోర్స్

№ Language Language (local) Wiki Good Total Edits Admins Users Active Users Images Updated
22 Telugu తెలుగు te మూస:9870 28226 99554 5 2262 23 240 2015-04-13 03
01:36

5.వికిబుక్స్

№ Language Language (local) Wiki Good Total Edits Admins Users Active Users Images Updated
70 Telugu తెలుగు te మూస:56 710 6368 0 1633 4 5 2015-04-13 05
02:46

Names of Wikimedia languagesసవరించు

Dear Bhaskaranaidu,

we are initiating a long needed action - we would like to translate names of all Wikimedia languages to all Wikimedia languages in the next two months. We have noticed that you are very active on Wiktionary and that is the reason why we are taking liberty to contact you.

We hope that you would be interesting to help us in our endeavor - To make this action easier we have already prepared the list of all Wikimedia languages, and for each language we have already prepared the page with existing and missing translations. So when you go to the page for your language you would have two tasks - to check whether existing translations are OK and to fill in the missing one. The more detailed instruction are on the language page.

What are the benefits of this work?

  • We believe it is about time to have all Wikimedia languages translated to all Wikimedia languages :)
  • Translated languages will be parsed into Wiktionary and the resulting number of Wiktionary entries will be significant for each language. That could significantly increase the number of entries for less developed Wiktionaries, and improve the quality of entries in general.
  • Wikidata - this would be great contribution to Wikidata.
  • All other projects could benefit from this list (Wiki Travel :)), as we believe that certain amount of terms has to be properly translated to all languages.

We are gathered around the project Wiktionary Meets Matica Srpska and we hope that you would be interesting in working with us! If you have any questions you can ask them on the Names of Wikimedia languages discussion page or via personal emails.

Important notice: The data are licensed under CC0, as they should be incorporated into Wikidata at the end of the process.

If you don’t want to receive future announcement about the project, please leave a note on discussion page.

Thank you and looking forward to hear from you!

Interglider.org team

Senka Latinović (చర్చ) 12:49, 29 ఏప్రిల్ 2015 (UTC)

నా సందేహము........సవరించు

విక్షనరీ లో కొత్త పదాలు చేర్చడానికి మొదటి పుటలో ఆయా పదాలను, దానికి సంబంధించిన ఇతర వివరాలను చేర్చేందుకు కొన్ని విభాగాలుంటాయి... అనగా...... అర్థవివరణ, భాషాభాగము, వ్యుత్పత్తి, సంబంధిత పదాలు, వ్యతిరేక పదాలు మొదలగునావి. అలాంటి ఒక విభాగములో ఒకే పదము వందల సార్లు చేర్చబడియున్నది. ఉదాహరణకు క్షోభించు అనే పదము చూడగలరు. అలా ఎందుకు చేర్చబడ్డాయి. దాని వలన ఏమైనా ఉపయోగమున్నదా???? అలా చేర్చబడడానికి కారణమేమి? ఇలా కొన్ని వేల పదాలకు వున్నది. మరి కొన్నింటికి లేదు. ఇది నా వ్యక్తిగత సందేహము. అలా వుండడము సరైన పద్దతి అయితే నేను కూడ అలా చేరుస్తాను. దయచేచి వివరించగలరు. మరొక విన్నపము..... ఇటువంటివి మొదటి పుట తయారయినప్పుడే చేర్చారా.....?? లేదా మద్యలో మార్పులు చేర్పులు ద్వారా చేశారా????? ఉదాహరణ: క్షోభించు

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణసవరించు

పదాలుసవరించు

నానార్థాలు

బాధపడు;

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు


af:క్షోభించు ang:క్షోభించు ar:క్షోభించు as:క్షోభించు ast:క్షోభించు az:క్షోభించు bg:క్షోభించు bh:క్షోభించు bn:క్షోభించు bpy:క్షోభించు bs:క్షోభించు br:క్షోభించు ca:క్షోభించు ch:క్షోభించు chr:క్షోభించు co:క్షోభించు cs:క్షోభించు csb:క్షోభించు da:క్షోభించు de:క్షోభించు el:క్షోభించు en:క్షోభించు es:క్షోభించు eo:క్షోభించు et:క్షోభించు eu:క్షోభించు fa:క్షోభించు fj:క్షోభించు fr:క్షోభించు fy:క్షోభించు ga:క్షోభించు gl:క్షోభించు gn:క్షోభించు gu:క్షోభించు he:క్షోభించు hi:క్షోభించు hr:క్షోభించు hsb:క్షోభించు hu:క్షోభించు hy:క్షోభించు ia:క్షోభించు id:క్షోభించు io:క్షోభించు is:క్షోభించు it:క్షోభించు ja:క్షోభించు ka:క్షోభించు kk:క్షోభించు kn:క్షోభించు ko:క్షోభించు ks:క్షోభించు ku:క్షోభించు ky:క్షోభించు la:క్షోభించు lb:క్షోభించు li:క్షోభించు lo:క్షోభించు lt:క్షోభించు mg:క్షోభించు ms:క్షోభించు ml:క్షోభించు mr:క్షోభించు my:క్షోభించు nds:క్షోభించు ne:క్షోభించు nl:క్షోభించు no:క్షోభించు oc:క్షోభించు or:క్షోభించు km:క్షోభించు pa:క్షోభించు pl:క్షోభించు pt:క్షోభించు ro:క్షోభించు ru:క్షోభించు sa:క్షోభించు scn:క్షోభించు sd:క్షోభించు simple:క్షోభించు sk:క్షోభించు sl:క్షోభించు sq:క్షోభించు sr:క్షోభించు sh:క్షోభించు st:క్షోభించు fi:క్షోభించు sv:క్షోభించు sw:క్షోభించు ta:క్షోభించు th:క్షోభించు tr:క్షోభించు tk:క్షోభించు tt:క్షోభించు uk:క్షోభించు ur:క్షోభించు vi:క్షోభించు vo:క్షోభించు zh:క్షోభించు zh-min-nan:క్షోభించు as:క్షోభించు bh:క్షోభించు bn:క్షోభించు bpy:క్షోభించు en:క్షోభించు gu:క్షోభించు hi:క్షోభించు kn:క్షోభించు ks:క్షోభించు ml:క్షోభించు mr:క్షోభించు ne:క్షోభించు or:క్షోభించు pa:క్షోభించు pi:క్షోభించు sa:క్షోభించు sd:క్షోభించు ta:క్షోభించు ur:క్షోభించు ఆటోపము