లొడలొడ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మాటల ద్వన్యనుకరణకు ఉదాహరణ: ఉదా: వాడు లొడలొడ మాట్లాడు చున్నాడు. అని అంటుంటారు. లొడలొడ అనగా ఒక క్రమ పద్దతి లేకుండా లేక చాలా వేగంగా లేక దాపరికం లేకుండా అని మాట్లాడే అప్పుడు వాడుతరు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు