వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

తెగతెంపులు. [నెల్లూరు] ఉదా : కచ్చాపచ్చాగా మాట్లాడివేసినాడు.

  1. తెగతెంపులు, వైమనస్యం [దక్షిణాంధ్రం] అపరిపక్వం, పచ్చిగా, కసురుగా [కోస్తా]
  2. వక్కలముక్కలుగా ఉదా: ఆ మామిడిముక్కలను కచ్చాపచ్చాగ దంచి ఉప్పు కారం వేసి తింటే బలేగా వుంటుంది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

కచ్చిరి పచ్చిరి.

సంబంధిత పదాలు

కచ్చా బచ్చా= లేత బిడ్డ

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>