జంకుగొంకు
వ్యాకరణ విశేషాలుసవరించు
- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణసవరించు
భయపడకుండా అని అర్థము
పదాలుసవరించు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలుసవరించు
ఒక పాటలో పద ప్రయోగము: జయమ్ము నిశ్చయమ్ము రా ..... జంకుగొంకు లేక ముందు సాగి పొమ్మురా.... సాగి పొమ్మురా