గరగర
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- దేశ్యము
- విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- నిర్దోషము,నిర్మలము(కర్మధరయ సమాసమునందు దీనికి నిగాగమంబు వచ్చును.(ఉదా;గరగరని నీలి కురులు)
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
ప్రసిద్ధ పొడుపు కథలో పద ప్రయోగము: తండ్రి గరగర, తల్లి పీచుపీచు, బిడ్దలు మాణిఖ్యాలు