అంతుపంతు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
- జంట పదము
అర్థ వివరణ
<small>మార్చు</small>అంతం లేదు అని అర్థం: ఉదా: వాని మాటలకు అంతు పొంతు వుండదు.
- తుది-మొదలు అను అర్థమున వాడఁబడు జంటపదము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వారు మాటలకు కూర్చున్నారంటే అంతు పొంతు వుండదు. అని అంటుంటారు.