గుసగుస
వ్యాకరణ విశేషాలుసవరించు
- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణసవరించు
- రహస్యపు మాటల చప్పుడు. చెవిదగ్గరగా చిన్నగా మాట్లాడు/ శబ్దంరాకుండా మాట్లాడు
పదాలుసవరించు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
గుసగుసలాడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలుసవరించు
ఒక పాటలో పద ప్రయోగము: ఊహలు గుసగుసలాడె నా హృదయము ఊగిస లాడె......... .... వలదన్న వినదీ మనసు.... కలనైనా నిన్నే తలచూ.......
అనువాదాలుసవరించు
మూలాలు, వనరులుసవరించుబయటి లింకులుసవరించు |