బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, and v. n.

  • to speak with a low voice గుసగుస మాట్లాడుట, చెవిలో చెప్పుట.
  • he whispered to me to come రమ్మని చెవిలో చెప్పినాడు.
  • he whispered away their character గుడగుసలాడివాండ్ల పేరును చెరిపినాడు.

నామవాచకం, s, a low soft voice గుసగుస, చెవిలో చెప్పేమాట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=whisper&oldid=949736" నుండి వెలికితీశారు