విక్షనరీ:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి
ఈ వ్యాసం సహాయం పేజీల లోని ఒక భాగం.
దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో ప్రయోగాలు చెయ్యాలనుకుంటే, "ప్రయోగశాల" ను వాడండి.
విక్షనరీ అనేది ఒక వికి. అంటే, ఒక వ్యాసంలో ఎవరైనా దిద్దుబాట్లు చేయ్యవచ్చు, ఆ మార్పులు వెంటనే పేజీలో కనబడేలా చెయ్యవచ్చు.
వికీ పేజీని దిద్దుబాటు చెయ్యడం చాలా తేలిక. పేజీ కి పైనున్న "మార్చు" లింకును (లేదా వ్యాసపు విభాగానికి కుడి పక్కన ఉన్న ఎడిట్ లింకును) నొక్కితే చాలు. అప్పుడు వచ్చే దిద్దుబాటు పేజీ లో దిద్దుబాట్లు చెయ్యడానికి వీలుగా ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. ఈ టెక్స్ట్ బాక్స్ లో దిద్దుబాటు చెయ్యగల వ్యాసపు భాగం సిధ్ధంగా ఉంటుంది. మీరు ప్రయోగం చేద్దామనుకుంటే, ప్రయోగశాల లో చెయ్యండి; ఇక్కడ కాదు. టెక్స్ట్ బాక్స్‌కు కింద నున్న మరొక చిన్న టెక్స్ట్ బాక్స్ లో కొద్దిపాటి దిద్దుబాటు సారాంశం రాయండి. ఇక్కడ మీరు పొట్టి పదాలను, పొడి పదాలను వాడవచ్చు. దిద్దుబాటు పూర్తి అయిన తరువాత, సరిచూడు నొక్కి మీ మార్పులు ఎలా ఉన్నాయో ఒక సారి చూడండి. పాత కూర్పుతో పోలిస్తే మీరు ఏమేం మార్పులు చేసారో తేడాలు చూపించు మీట నొక్కి తెలుసుకోవచ్చు. మీ మార్పులతో మీరు సంతృప్తి చెందితే, "పేజీ భద్రపరచు" మీట నొక్కి మీ మార్పులను భద్రపర వచ్చు. వ్యాసాలకు మీరు చేసిన మార్పుల కింద సంతకం చెయ్య వద్దు (మీరు చేసే ప్రతీ మార్పునూ సాఫ్ట్వేర్ గమనిస్తూ ఉంటుంది).
మీకు కనిపించేది | మీరు టైపు చేసేది |
---|---|
మీ విభాగాలను ఇలా ప్రారంభించండి: కొత్త విభాగం ఉపవిభాగం ఉప-ఉపవిభాగం
|
== కొత్త విభాగం == === ఉపవిభాగం === ==== ఉప-ఉపవిభాగం ==== ===== ఉప-ఉప-ఉపవిభాగం ===== |
ఒకే ఒక కొత్త లైను యొక్క ప్రభావం లే అవుట్ పైన ఉండదు. ఒక పారాగ్రాఫు లోని వాక్యాలను వేరు చెయ్యడానికి ఇది పనికి వస్తుంది. దిద్దుబాట్లు చెయ్యడం లో ఇది ఉపయోగపడుతుందని కొంత మంది భావిస్తారు. ముఖ్యంగా తేడాలు చూడదలచుకున్నపుడు. కానీ ఒక ఖాళీ లైను తో కొత్త పారాగ్రాఫు మొదలవుతుంది.
|
ఒకే ఒక కొత్త లైను యొక్క ప్రభావం లే అవుట్ పైన ఉండదు. ఒక పారాగ్రాఫు లోని వాక్యాలను వేరు చెయ్యడానికి ఇది పనికి వస్తుంది. దిద్దుబాట్లు చెయ్యడం లో ఇది ఉపయోగపడుతుందని కొంత మంది భావిస్తారు. ముఖ్యంగా ''తేడాలు'' చూడదలచు కున్నపుడు. కానీ ఒక ఖాళీ లైను తో కొత్త పారాగ్రాఫు మొదలవుతుంది. |
కొత్త పారాగ్రాఫును మొదలు పెట్టకుండానే
|
కొత్త పారాగ్రాఫును మొదలు పెట్టకుండానే<br/> లైనును బ్రేక్ చెయ్యవచ్చు. |
జాబితా లోని ఐటం అయి పోయినట్లు.
|
* జాబితా తయారు చెయ్యడం సులభం: ** ప్రతీ లైనును ఒక నక్షత్రం గుర్తు తో మొదలు పెట్టండి ([[asterisk]]). *** ఎన్ని ఎక్కువ నక్షత్రాలుంటే అంత లోపలి స్థాయి అన్నమాట. **** జాబితా లో కొత్త లైను వస్తే జాబితా లోని ఐటం అయి పోయినట్లు. * ఒక ఖాళీ లైను తో కొత్త జాబితా ప్రారంభం అవుతుంది. |
|
# సంఖ్యా జాబితాలు కూడా బాగుంటాయి ## చాలా పధ్ధతి గా ఉంటాయి ## చదవడం తేలిక ### ఇంకా తేలిక |
|
* మిశ్రమ జాబితాలను తయారు చేసి *# వాటిని ఒక దానిలో ఒకటి పెట్టవచ్చు (నెస్ట్) *#* ఇలాగా |
|
; నిర్వచన జాబితా : నిర్వచనాల జాబితా ; వస్తువు : వస్తువు నిర్వచనం ; ఇంకో వస్తువు : రెండో వస్తువు నిర్వచనం |
మనమే పెట్టిన కొత్త లైను కొత్త పారా గ్రాఫును మొదలు పెడుతుంది.
|
: కోలను, లైను కు గానీ పారా గ్రాఫు కు గానీ ఇండెంటు ను గుర్తిస్తుంది. మనమే పెట్టిన కొత్త లైను కొత్త పారా గ్రాఫును మొదలు పెడుతుంది. |
వ్యాసం లోని కొంత భాగాన్ని వేరుగా చూపవలసిన అవసరముంటే
వేరే చోట చెప్పిన లేదా రాసిన వాక్యాలను ఉటంకించే టపుడు దీన్ని వాడవచ్చు. |
<blockquote> ఈ '''blockquote''' రెండువైపుల ఉండే మార్జినులను ఇండెంటు చేస్తుంది - కోలను ఎడమ వైపు మాత్రమే చేస్తుంది </blockquote> |
లైను ఖాళీ తో మొదలయితే మనం ఎలా టైపు చేసామో ఖచ్చితంగా అలాగే కనపడుతుంది; ఫిక్షెద్-విద్థ్ ఫొంత్ లో; లైన్లు వ్రప్ అవవు;
|
లైను ఖాళీ తో మొదలయితే మనం ఎలా టైపు చేసామో ఖచ్చితంగా అలాగే కనపడుతుంది; ఫిక్షెద్-విద్థ్ ఫొంత్ లో; లైన్లు వ్రప్ అవవు; |
|
<center>వాక్యాలు మధ్యకు ఉంటాయి.</center> |
A horizontal dividing line: ఇది దానికి పైన ఉంది, ఇదేమో కింద ఉంది.
|
A [[horizontal dividing line]]: ఇది దానికి పైన ఉంది, ---- ఇదేమో కింద ఉంది. |
లింకులు, URLs
<small>మార్చు</small>మీకు కనిపించేది | మీరు టైపు చేసేది |
---|---|
హైదరాబాదు లో రవాణా వ్యవస్థ ఉంది.
|
హైదరాబాదు లో [[రవాణా వ్యవస్థ]] ఉంది. |
బెంగుళూరు లో కూడా వ్యవస్థీకృత రవాణా ఉంది.
|
బెంగుళూరు లో కూడా [[రవాణా వ్యవస్థ|వ్యవస్థీకృత రవాణా]] ఉంది. |
అన్ని రవాణా వ్యవస్థల లోకీ ఢిల్లీ వ్యవస్థ అతి పెద్దది. అక్కడ బస్సులు, టాక్సీలు, మరియు రైళ్ళు ఉన్నాయి.
|
అన్ని [[రవాణా వ్యవస్థ]]ల లోకీ ఢిల్లీ వ్యవస్థ అతి పెద్దది. అక్కడ [[బస్సు]]లు, [[టాక్సీ]]లు, మరియు [[రైళ్]]ళు ఉన్నాయి. |
Wiktionary:రచ్చబండ చూడండి.
|
[[Wiktionary:రచ్చబండ]] చూడండి. |
Economics#See also అనేది ఒక పేజీ లోని ఒక నిర్దిష్ట విభాగానికి లింకు #Links and URLs అనేది ప్రస్తుతపు పేజీ లోని ఒక విభాగానికి లింకు. #example is a link to an anchor that was created using an id attribute
|
[[Economics#See also]] అనేది ఒక పేజీ లోని ఒక నిర్దిష్ట విభాగానికి లింకు [[#Links and URLs]] అనేది ప్రస్తుతపు పేజీ లోని ఒక విభాగానికి లింకు. [[#example]] is a link to an anchor that was created using <div id="example">an id attribute</div> |
బ్రాకెట్ల లో నున్న వాటిని ఆటోమాటిక్ గా దాచేస్తుంది: kingdom. నేంస్పేసు ను ఆటోమాటిక్ గా దాచేస్తుంది: రచ్చబండ. లేదా రెండూను: Manual of Style ఇక్కడ మాత్రం కాదు: [[Wiktionary:Manual of Style#Links|]]
|
బ్రాకెట్ల లో నున్న వాటిని ఆటోమాటిక్ గా దాచేస్తుంది: [[kingdom (biology)|kingdom]]. నేంస్పేసు ను ఆటోమాటిక్ గా దాచేస్తుంది: [[Wiktionary:రచ్చబండ|రచ్చబండ]]. లేదా రెండూను: [[Wiktionary:Manual of Style (headings)|Manual of Style]] ఇక్కడ మాత్రం కాదు: [[Wiktionary:Manual of Style#Links|]] |
రాయలసీమ లో వర్షపాత చరిత్ర అనే పేజీ ఇంకా తయారు కాలేదు.
|
[[రాయలసీమ లో వర్షపాత చరిత్ర]] అనే పేజీ ఇంకా తయారు కాలేదు. |
Wiktionary:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలిి అనేది ఈ పేజీ యే.
|
[[Wiktionary:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలిి]] అనేది ఈ పేజీ యే. |
చర్చా పేజీ లో వ్యాఖ్య రాసినపుడు, కింద ఇచ్చిన విధంగా సంతకం చెయ్యాలి: ఇలా మూడు టిల్డె లు టైపు చేస్తే మీ సభ్యనామం వస్తుంది: లేదా నాలుగు టిల్డె లు టైపు చేస్తే మీ సభ్యనామం, తేదీ, సమయం వస్తాయి:
లేదా ఐదు టిల్డె లు టైపు చేస్తే తేదీ, సమయం వస్తాయి:
|
చర్చా పేజీ లో వ్యాఖ్య రాసినపుడు, కింద ఇచ్చిన విధంగా సంతకం చెయ్యాలి ఇలా మూడు టిల్డె లు టైపు చేస్తే మీ సభ్యనామం వస్తుంది: : ~~~ లేదా నాలుగు టిల్డె లు టైపు చేస్తే మీ సభ్యనామం, తేదీ, సమయం వస్తాయి: : ~~~~ లేదా ఐదు టిల్డె లు టైపు చేస్తే తేదీ, సమయం వస్తాయి: : ~~~~~ |
|
#REDIRECT [[Help:Contents]] |
|
[[fr:Wikipédia:Aide]] |
ఇక్కడికి లింకున్న పేజీలు మరియు సంబంధిత మార్పులు పేజీ లను ఇలా లింకు చెయ్యవచ్చు: Special:Whatlinkshere/Wiktionary:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి మరియు Special:Recentchangeslinked/Wiktionary:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి |
'''ఇక్కడికి లింకున్న పేజీలు''' మరియు '''సంబంధిత మార్పులు''' పేజీ లను ఇలా లింకు చెయ్యవచ్చు: [[Special:Whatlinkshere/ Wiktionary:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి]] మరియు [[Special:Recentchangeslinked/ Wiktionary:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి]] |
నా మార్పులు చేర్పులు పేజీ ని ఇలా లింకు చెయ్యవచ్చు: Special:Contributions/సభ్యనామం లేదా Special:Contributions/192.0.2.0 |
'''నా మార్పులు చేర్పులు ''' పేజీ ని ఇలా లింకు చెయ్యవచ్చు: [[Special:Contributions/సభ్యనామం]] లేదా [[Special:Contributions/192.0.2.0]] |
|
[[Category:Character sets]] |
|
[[:Category:Character sets]] |
బయటి వనరులకు లింకు చేసే విధానాలు మూడు:
|
బయటి వనరులకు లింకు చేసే విధానాలు మూడు: # ఉత్త URL: http://www.nupedia.com/ (ఇది మంచి పధ్ధతి కాదు) # పేరు లేని లింకు: [http://www.nupedia.com/] (వ్యాసంలో పాద పీఠికల (footnotes) కొరకు మాత్రమే వాడాలి) # పేరున్న లింకు: [http://www.nupedia.com/ నుపీడియా] |
ఇతర వికీ ప్రాజెక్టులకు లింకులు:
వేరే భాష లోని విక్షనరీ కి లింకు చెయ్యాలంటే ఇవీ పధ్ధతులు:
|
ఇతర వికీ ప్రాజెక్టులకు లింకులు: # [[Interwiki]] లింకు: [[Wiktionary:Hello]] # పేరు గ్కలిగిన ఇంటర్‌వికీ లింకు: [[Wiktionary:Hello|హల్లో]] # ఆది పదం (prefix) లేని ఇంటర్‌వికీ లింకు: [[Wiktionary:Hello|హల్లో]] వేరే భాష లోని విక్షనరీ కి లింకు చెయ్యాలంటే ఇవీ పధ్ధతులు: # [[Wiktionary:fr:bonjour]] # [[Wiktionary:fr:bonjour|bonjour]] # [[Wiktionary:fr:bonjour|fr:bonjour]] |
|
ISBN 012345678X ISBN 0-12-345678-X |
తేదీ ని రాసే పధ్ధతులు:
|
తేదీ ని రాసే పధ్ధతులు: # [[జూలై 20]], [[1969]] # [[20 జూలై]] [[1969]] # [[1969]]-[[07-20]] # [[1969-07-20]] |
కొన్ని ధ్వనులు Wiktionary:ధ్వనులు లో ఉన్నాయి. |
[[media:Sg_mrob.ogg|Sound]] |
బొమ్మలు
<small>మార్చు</small>విక్షనరీ లోకి అప్ లోడు చేసిన బొమ్మలను మాత్రమే వాడాలి. బొమ్మలను అప్లోడు చెయ్యడానికి అప్లోడు పేజీ ని వాడండి. మీరు అప్లోడు చేసిన బొమ్మలు బొమ్మల కొలువు లో చూడవచు.
మీకు కనిపించేది | మీరు టైపు చేసేది |
---|---|
ఒక బొమ్మ: | ఒక బొమ్మ: [[Image:wiki.png]]
|
అదే బొమ్మ, సారాంశం తో: | అదే బొమ్మ, సారాంశం తో: [[Image:wiki.png|jigsaw globe]]
|
పేజీ కి కుడి పక్కన ఒదిగి, వ్యాఖ్య తో సహా:
|
పేజీ కి కుడి పక్కన ఒదిగి, వ్యాఖ్య తో సహా: [[Image:wiki.png|frame|Wiktionary Encyclopedia]]
|
పేజీ కుడి పక్కన ఒదిగి, వ్యాఖ్య లేకుండా: | పేజీ కుడి పక్కన ఒదిగి, వ్యాఖ్య ''లేకుండా'': [[Image:wiki.png|right|Wiktionary Encyclopedia]]
|
బొమ్మ యొక్క వివరణ పేజీ కి లింకు చెయ్యడం: | బొమ్మ యొక్క వివరణ పేజీ కి లింకు చెయ్యడం: [[:Image:wiki.png]]
|
బొమ్మను చూపించకుండానే దాని వివరణ పేజీ కి లింకు చెయ్యడం: | బొమ్మను చూపించకుండానే దాని వివరణ పేజీ కి లింకు చెయ్యడం: [[media:wiki.png|Image of the jigsaw globe logo]]
|
మరిన్ని మార్గదర్శకాల కొరకు విక్షనరీ బొమ్మలు వాడే విధానం చూడండి.
కారెక్టర్ల అమరిక
<small>మార్చు</small>మీకు కనిపించేది | మీరు టైపు చేసేది |
---|---|
''నొక్కి చెప్పు, గట్టిగా, బాగా గట్టిగా.
|
''''నొక్కి చెప్పు'', '''గట్టిగా''', '''''బాగా గట్టిగా'''''. |
Ordinary text should use wiki markup for emphasis, and should not use |
<math>\sin x + \ln y</math> sin''x'' + ln''y'' <math>\mathbf{x} = 0</math> '''x''' = 0 |
A typewriter font for monospace text
or for computer code:
|
A typewriter font for <tt>monospace text</tt> or for computer code: <code>int main()</code> |
వ్యాఖ్యల కొరకు చిన్న టెక్స్టు వాడవచ్చు. |
వ్యాఖ్యల కొరకు <small>చిన్న </small>టెక్స్టు వాడవచ్చు. |
|
<s>తొలగించిన భాగాన్ని కొట్టేసి </s>, <u>కొత్త భాగాన్ని అండర్లైన్ చెయ్యవచ్చు.</u> You can also mark <del>deleted material</del> and <ins>inserted material</ins> using logical markup rather than visual markup. |
Diacritical marks:
|
À Á Â Ã Ä Å Æ Ç È É Ê Ë Ì Í Î Ï Ñ Ò Ó Ô Õ Ö Ø Ù Ú Û Ü ß à á â ã ä å æ ç è é ê ë ì í î ï ñ ò ó ô œ õ ö ø ù ú û ü ÿ |
Punctuation:
|
¿ ¡ § ¶ † ‡ • – — ‹ › « » ‘ ’ “ ” |
Commercial symbols:
|
™ © ® ¢ € ¥ £ ¤ |
Subscripts:
Superscripts:
ε0 = 8.85 × 10−12 C² / J m. |
x<sub>1</sub> x<sub>2</sub> x<sub>3</sub> or <br/> x₀ x₁ x₂ x₃ x₄ <br/> x₅ x₆ x₇ x₈ x₉ x<sup>1</sup> x<sup>2</sup> x<sup>3</sup> or <br/> x⁰ x¹ x² x³ x⁴ <br/> x⁵ x⁶ x⁷ x⁸ x⁹ ε<sub>0</sub> = 8.85 × 10<sup>−12</sup> C² / J m. 1 [[hectare]] = [[1 E4 m²]] |
Greek characters:
|
α β γ δ ε ζ η θ ι κ λ μ ν ξ ο π ρ σ ς τ υ φ χ ψ ω Γ Δ Θ Λ Ξ Π Σ Φ Ψ Ω |
Mathematical characters:
|
∫ ∑ ∏ √ − ± ∞ ≈ ∝ ≡ ≠ ≤ ≥ × · ÷ ∂ ′ ″ ∇ ‰ ° ∴ ℵ ø ∈ ∉ ∩ ∪ ⊂ ⊃ ⊆ ⊇ ¬ ∧ ∨ ∃ ∀ ⇒ ⇔ → ↔ |
Spacing in simple math formulas:
|
Obviously, ''x''² ≥ 0 is true. |
Complicated formulas:
|
: <math>\sum_{n=0}^\infty \frac{x^n}{n!}</math> |
Suppressing interpretation of markup:
|
<nowiki>Link → (''to'') the [[Wiktionary FAQ]]</nowiki> |
Commenting page source:
|
<!-- comment here --> |
(see also: Chess symbols in Unicode)
విషయ సూచిక
<small>మార్చు</small>ప్రస్తుత వికీ నియమాల ప్రకారం, కనీసం నాలుగు విభాగాలున్న పేజీ కి మొదటి విభాగానికి ముందు "విషయ సూచిక" (వి.సూ) వచ్చి చేరుతుంది. మనకు కావలసిన చోట వి.సూ రావాలంటే __TOC__ అని రాయాలి. మొదటి విభాగం ముందు కాకుండా ఇక్కడ వి.సూ వచ్చి చేరుతుంది. __NOTOC__ అనే వాక్యం పేజీ లో ఎక్కడ రాసినా, ఆ పేజీ లో వి.సూ కనపడదు. శీర్షిక వివరాల కొరకు compact TOC కూడా చూడండి.
పట్టికలు
<small>మార్చు</small>పట్టిక నిర్మాణానికి రెండు పధ్ధతులున్నాయి:
- in special Wiki-markup (see Help:Table)
- with the usual HTML elements: <table>, <tr>, <td> or <th>.
For the latter, and a discussion on when tables are appropriate, see Wiktionary:How to use tables.
Variables (చరాలు)
<small>మార్చు</small>(See also Help:Variable)
Code | Effect |
---|---|
{{CURRENTMONTH}} | 11 |
{{CURRENTMONTHNAME}} | నవంబరు |
{{CURRENTMONTHNAMEGEN}} | నవంబరు |
{{CURRENTDAY}} | 21 |
{{CURRENTDAYNAME}} | గురువారము |
{{CURRENTYEAR}} | 2024 |
{{CURRENTTIME}} | 06:58 |
{{NUMBEROFARTICLES}} | 1,06,610 |
{{PAGENAME}} | దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి |
{{NAMESPACE}} | విక్షనరీ |
{{REVISIONID}} | - |
{{localurl:pagename}} | /wiki/pagename |
{{localurl:Wiktionary:Sandbox|action=edit}} | /w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A8%E0%B0%B0%E0%B1%80:Sandbox&action=edit |
{{SERVER}} | //te.wiktionary.org |
{{ns:1}} | చర్చ |
{{ns:2}} | వాడుకరి |
{{ns:3}} | వాడుకరి చర్చ |
{{ns:4}} | విక్షనరీ |
{{ns:5}} | విక్షనరీ చర్చ |
{{ns:6}} | దస్త్రం |
{{ns:7}} | దస్త్రంపై చర్చ |
{{ns:8}} | మీడియావికీ |
{{ns:9}} | మీడియావికీ చర్చ |
{{ns:10}} | మూస |
{{ns:11}} | మూస చర్చ |
{{ns:12}} | సహాయం |
{{ns:13}} | సహాయం చర్చ |
{{ns:14}} | వర్గం |
{{ns:15}} | వర్గం చర్చ |
{{SITENAME}} | విక్షనరీ |
NUMBEROFARTICLES is the number of pages in the main namespace which contain a link and are not a redirect, in other words number of articles, stubs containing a link, and disambiguation pages.
CURRENTMONTHNAMEGEN is the genitive (possessive) grammatical form of the month name, as used in some languages; CURRENTMONTHNAME is the nominative (subject) form, as usually seen in English.
In languages where it makes a difference, you can use constructs like {{grammar:case|word}} to convert a word from the nominative case to some other case. For example, {{grammar:genitive|{{CURRENTMONTHNAME}}}} means the same as {{CURRENTMONTHNAMEGEN}}.
మూసలు (Templates)
<small>మార్చు</small>విక్షనరీ వాడే మీడియావికీ సాఫ్ట్వేర్ లో మూసలు వాడవచ్చు. అంటే ముందే తయారు చేసుకున్న ఒక పాఠాన్ని వ్యాసాల్లోకి చొప్పించవచ్చు. ఉదాహరణకు {{మొలక}} అని టైపు చేస్తే ఆ వ్యాసంలో కింది పాఠం కనపడుతుంది.
ఈ పదము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
మూసల పూర్తి జాబితా కొరకు Wiktionary:మూసల జాబితా చూడండి. సాధారణంగా వాడే ఇతర మూసలు ఇవి: {{విస్తరణ}} విస్తరించవలసిన పేజీలకు, {{శుద్ధి}} శుధ్ధి చెయ్యవలసిన పేజీ లకు, {{వికీకరణ}} వికీకరించవలసిన పేజీలకు.
ఎడిట్ లింకును దాచటం
<small>మార్చు</small>విభాగాలకు కుడి పక్కన ఉండే ఎడిట్ లింకును కనపడ కుండా చెయ్యడానికి __NOEDITSECTION__ అని వ్యాసంలో ఎక్కడో ఒక చోటా రాస్తే చాలు.
దిద్దుబాట్లకు సంబంధించి మరింత సమాచారం
<small>మార్చు</small>వీటి గురించి కూడా తెలుసుకోవచ్చు:
- కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి
- విక్షనరీ లో సమర్పణలు గురించి ఇష్టాగోష్ఠి
- దిద్దుబాట్ల గురించిన సాధారణ విషయాలు దిద్దుబాటు ప్రశ్నలు పేజీ లో
- పెఝిల పేరు మార్పు కు సంబంధించి పేజీ పేరు మార్చడం, తరలించడం ఎలా"
- మీ వ్యాసం ఆకృతి ఎలా ఉండాలనే దాని గురించి Guide to Layout పేజీ లో (Wiktionary:Boilerplate text కూడా చూడండి)
- శైలికి సంబంధించి శైలి మాన్యువల్
- An article with annotations pointing out common Wiktionary style and layout issues, at Wiktionary:Annotated article
- సామాన్య విధానాల కొరకు విధానాలు, మార్గదర్శకాలు
- వ్యాసాలకు పేర్లు పెట్టడం కొరకు నామకరణ పధ్ధతులు
- చాలా పెద్ద వ్యాసాలను సరి దిద్దేటపుడు సహాయం కొరకు
- If you are making an article about something that belongs to a group of objects (a city, an astronomical object, a Chinese character...) check if there is a WikiProject on the group and try to follow its directions explicitly.
- Help:Formula
- Mediawiki user's guide to editing
- Wiktionary:MediaWiki
- Finally, for a list of articles about editing Wiktionary consult Wiktionary:Style and How-to Directory.
-->