చర్చ:మొదటి పేజీ
- తెలుగు విక్షనరీ దశ, దిశ లపై చర్చకై తెలుగు విక్షనరీ చూడండి
స్వాగత సందేశము
<small>మార్చు</small>- స్వాగత సందేశము అనువదించాను. మార్పులు, చేర్పులు సూచించగలరు --వైఙాసత్య 23:05, 26 మార్చి 2006 (UTC)
తెలుగులో చిహ్నం
<small>మార్చు</small>అందరికీ నచ్చితే చిహ్నం స్థాపించవచ్చు.. (వీవెన్ రాసిన వ్యాఖ్య)
- I can prepare wiktionary logo in svg format If someone could provide me the Telugu text required.~~Teju2friends (చర్చ) 18:57, 30 ఏప్రిల్ 2012 (UTC)
- లోగో మన తెలుగు పాత నిఘంటువులాగా వుండాలి. ఖతి పాతశైలిలో వుండేదైతో మరీమంచిది. పాఠ్యం ప్రతిపాదన:
విక్షనరీ నా.
వికీ ఆధారిత
స్వేచ్ఛావిషయ
నిఘంటువు.--అర్జున (చర్చ) 05:13, 21 మే 2012 (UTC)
- లోగో మన తెలుగు పాత నిఘంటువులాగా వుండాలి. ఖతి పాతశైలిలో వుండేదైతో మరీమంచిది. పాఠ్యం ప్రతిపాదన:
- నామవాచకం పూర్తిగా కాకుండా నిఘంటువులో చూపేటట్లు నా. అని ఉంచితే సరిపోతుంది. మిగతా భాగంలో వికీ ఆధారిత స్వేచ్ఛావిషయ బహుభాషా నిఘంటువు అంటే బాగుంటుంది. దీనిని నాలుగు లైన్లలో చూడడానికి సరిగా లేకపోతే మూడు లైన్లలో ఫాంట్ అడ్జస్ట్ చేయండి.Rajasekhar1961 (చర్చ) 06:49, 21 మే 2012 (UTC)
Sorry for my illitaracy in telugu
<small>మార్చు</small>Hi,Dear Telugu friends, Happy new year, you all are putting great effort.I have one small request . Try to include IPA symbols,If you can show word in roman and devanagari script either here or in english and hindi wiktionarieswould be welcome.Also english synonyms (kaawaale!) if your wiki policy allows for same . Mahitgar 20:05, 5 జనవరి 2007 (UTC)
no caps
<small>మార్చు</small>its best to give the first letter of english words in small letters. because sometimes, german words with same spelling but with first letter caps give different meaning. this is also a standard JUST IN
all language wiktionaries. all the best for ur efforts - user:Ravidreams from tamil wiktionary--82.139.86.97 16:07, 15 ఏప్రిల్ 2007 (UTC)
ఇతర భాషల పదాలు
<small>మార్చు</small>విక్షనరీలో ఎన్నో భాషల పదాలు ఉంటాయి. వాటిని భాషల వారీగా వర్గీకరణ చేయడము అవసరము. బ్రౌన్ డిక్షనరీ లోని పదాలన్నీ మారక ముందే బాటు నుండే ఇంగ్లీష్ పదాలుగా ఉంచాలి. దీనికి మరియు ఇతర భాషలకు సంబంధించిన ప్రోగ్రామ్ లో మార్పులు చెయ్యండి.Rajasekhar1961 07:48, 14 జూలై 2007 (UTC)
పేరు ప్రామాణీకరణం
<small>మార్చు</small>- మొదటి పేజీలో మార్పులు చెయ్యలేమా? విక్షనరి, విక్షనరీ లలో ఏదొ ఒక దానిని ప్రామాణీకరించాలి.తెలుగు అక్షరాల పట్టిక లో ఒక అక్షరం లేదు. ==--కంపశాస్త్రి 05:19, 20 ఆగష్టు 2007 (UTC)
ఇతర బాషా లిపులు తెలుగులో కూడా వ్రాయడం.
<small>మార్చు</small>ఇతర బాషా లిపులు తెలుగులో కూడా వ్రాయడం.
ఉదాహరణకు తమిళంలో ఉన్నది చదవాలంటే, నాకు తమిళ లిపి తెలీదు కదా, ఎలా? Chavakiran 06:53, 7 సెప్టెంబర్ 2007 (UTC)
- నాకు తెలిసినది, అర్ధమైనది... saint అనేది ఆంగ్ల లిపిలో ఉన్న ఒక ఆంగ్ల పదం. ఆ పేజీలో ఈ పదాన్ని ఎలా పలుకుతారో తెలుగులో వివరించాలి. అలాగే ఈ పదానికి తెలుగులో ఉన్న సమానార్ధాలను పేర్కొనాలి. వీలయితే ఆంగ్లవాక్యాలలో ఆ పదాన్ని ఎలా ఉపయోగించవచ్చోనని తెలుగులో వివరించాలి. ఇలా చేయటం వలన ఇతరభాషల పదాలకు వాటి లిపిలోనే పేజీలను తయారు చేయవచ్చు. ఒక్క వాఖ్యంలో చెప్పాలంటే పేజీ పేరు(పదం) ఏభాషదైనా దాని అర్ధవివరణ(పేజీలో సమాచారం) ఎప్పుడూ తెలుగులోనే ఉండాలి. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 09:11, 7 సెప్టెంబర్ 2007 (UTC)
పేజీ మార్పు
<small>మార్చు</small>మొదటి పేజీ దుశ్ఛర్యలకు గురై వాడటానికి వీలు కాకుండా తయారైంది. దానిని కొంతగా శుద్ధి చేసి, కొత్తపదం మూసలు పెట్టాను. ఇది ముందు ముందు సరియైన పేజీ కనపడకపోతే స్వయంచాలకంగా వచ్చేటట్లు (ఇంగ్లీషు విక్షనరీ MediaWiki:Noexactmatch) తరహాలో చేయాలి. రచ్చబండ కూ లింకు కల్పించాను. -- Arjunaraoc 05:44, 22 సెప్టెంబరు 2010 (UTC)
చిన్న పేజీలు అనే వర్గం
<small>మార్చు</small>సుజాత గారికి,
- చిన్న పేజీలు అనే వర్గం ఉన్నది. దానిలో ఇంగ్లీషు పదాలు ఎరుపు రంగులో పదాలు వున్నాయి. ఒకవేళ వాటిని క్లిక్ చేసినా మాత్రము విక్షనరీ పదాలు వుంటాయి. ఆ తరువాత తిరిగి మరో సారి క్లిక్ చేసుకోవాలి. అందుకని దారి మార్పు చేశ్తే ఒకేసారి ఇంగ్లీషు పదాలు విక్షనరీలోకి ఓపెన్ అవుతాయి. అయినా అవి ఇదివరకు మరొకరు అలానే చేసారు. ఒకసారి చూసి చెప్పండి. బావుందని చేశాను. మీరు కూడా ఎరుపు, నీలం పదాలు చూడగలరు. అభిప్రాయము చెప్పండి.
లింకు: http://te.wiktionary.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2%E0%B1%81 జె.వి.ఆర్.కె.ప్రసాద్ 17:44, 17 నవంబరు 2010 (UTC)
New Logo Design
<small>మార్చు</small>This version looks like it could use a logo. That way, it could attract more Telugu speaking visitors. - Lo Ximiendo 05:07, 4 డిసెంబరు 2010 (UTC)
విక్షనరీ లోగో (బొమ్మ)
<small>మార్చు</small>[[విక్షనరీ వికీ-ఆధారిత బహుభాషా నిఘంటువు]] అని వుంటే బావుంటుంది. నామవాచకము అని అవసరము వుండదని అనుకుంటున్నాను. ఇందులోనే నిషంటువు, పర్యయ పదములు, నానా అర్ధములు, పదకోశము, అమరకోశము, ఇలా అన్ని విధములుగా తయారుకావచ్చును. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 05:42, 4 డిసెంబరు 2010 (UTC)
Invite to WikiConference India 2011
<small>మార్చు</small>Hi మొదటి పేజీ,
The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
As you are part of WikiMedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions. We look forward to see you at Mumbai on 18-20 November 2011 |
---|
Please forward to relevant folks in the community. If you want the bot to do the job please sign up at [1] --Naveenpf 05:39, 6 ఆగష్టు 2011 (UTC)
వైద్య శాస్త్రము
<small>మార్చు</small>శాస్త్ర పదజాలం క్రింద వైద్య శాస్త్రము కూడా చేర్చండి దయచేసి.Rajasekhar1962 10:31, 2 ఫిబ్రవరి 2012 (UTC)
- తప్పకుండా చేద్దాము.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:15, 2 ఫిబ్రవరి 2012 (UTC)
- వైద్య శాస్త్రము చేర్చాను.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:20, 2 ఫిబ్రవరి 2012 (UTC)
తెలుగుతల్లిపాట
<small>మార్చు</small>తెలుగు తల్లి పాట ముఖపత్రపేజీపై స్థిరంగా వుండటం నాకు సరియనిపించలేదు. ఈ రోజు పదం సరిగా రూపొందించి నిర్వహించకలిగితే అదే చాలా స్ఫూర్తిదాయకంగా వుంటుంది.--అర్జున 09:37, 7 ఫిబ్రవరి 2012 (UTC)
- తొలగించగలను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 10:00, 7 ఫిబ్రవరి 2012 (UTC)
- వెంటనే తొలగించనవసరం లేదు.ఎటూ మార్పులు చేశారు కాబట్టి ఇంకొన్ని స్పందనలు వచ్చేదాక వేచిచూడవచ్చు. --అర్జున 13:46, 7 ఫిబ్రవరి 2012 (UTC)
- తెలుగుతల్లి పాట బాగుంది. ఎందుకు తొలగించారు.122.175.13.89 11:46, 10 ఫిబ్రవరి 2012 (UTC)Rajasekhar1961
Proposed Telugu wiktionary home page
<small>మార్చు</small>I have added 'Word of the day' & enhanced other sections. Please help in translation & do post comment on proposed new home page.
Link : Proposed Telugu wiktionary home page
-- Teju2friends (చర్చ) 20:21, 4 మే 2012 (UTC)
- We have moved your proposed page as a sub page of this for further discussion. After discussion in Telugu we will translate to English for you to help with changes. --అర్జున (చర్చ) 09:49, 12 మే 2012 (UTC)
- నాకు స్వాగతం పట్టీని రెండు సగాలు చేసి కుడివైపున సగంలో నేటి పదం చేరిస్తే బాగుంటుందనిపిస్తుంది. ఇక తేజు చేసిన మూసలో అక్షరమాల మరీ దగ్గరదగ్గరగా వుంది. ప్రస్తుత పేజీలోని దే బాగుంది. విక్షనరీ మూల స్వరూపం ఖరారు చేసి దానిక తగ్గట్టు కొత్త పదాల మూసలు చేసి (సమాచరం లేనప్పుడు శీర్షిక రాకుండా) అప్పుడు మన కొత్త పద మూసలను మార్చాలి. ప్రస్తుతానికి నేటి పదం చేర్చి, ఇక మిగతాది వీలువెంబడి చేయవచ్చు.--అర్జున (చర్చ) 10:02, 12 మే 2012 (UTC)
- ప్రస్తుతము Teju2friends ప్రతిపాదన చేసిన నేటి పదం స్థానము బాగానే ఉంది. కావాలనుకుంటే కుడి స్థానమునకు మార్చుకోవచ్చును. తెలుగు అక్షరమాలను రెండుగా విడగొట్టి, మొత్తము (తెలుగు, ఇంగ్లీషు) అక్షరాల fonts కొద్దిగా పెద్దవిగా చేయవచ్చును. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 10:49, 12 మే 2012 (UTC)
- నా ప్రతిపాదనకి రూపం . దీనిలో నేటిపదం వెడల్పు ఇంకొ పెంచాలి. దానికి తేజు సహాయం కావాలి. --అర్జున (చర్చ) 08:43, 13 మే 2012 (UTC)
- నేటిపదం సరియైన వెడల్పులో వుంచటానికి స్వాగతం మూస వివరాల నేరుగా పేజీలో రాశాను. బొమ్మ వికీబుక్స్ కి సూచించవచ్చన్న అనుమానంతో దానిని తొలగించాను. సభ్యులు ఆ బొమ్మ కావాలంటే మళ్లీ చేర్చవచ్చు. దీనిపై స్పందించండి.--అర్జున (చర్చ) 09:21, 13 మే 2012 (UTC)
- చేస్తున్న మీ అందరి పనికి అడ్డురాకూడదని, వేచి చూస్తున్న తరువాత, ప్రస్తుతము ప్రతిపాదించిన నేటి పదం, స్వాగతం మూసల పొడవు, వెడల్పు, వాటి వాటి స్థానాలు, అందము, అలంకారములుగాని, ప్రస్తుతము తయారు చేసిన పద్దతి నామటుకు నాకు అంత డాబుగా బావుండ లేదని నా అభిప్రాయము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:23, 13 మే 2012 (UTC)
- మీ స్పందనకు ధన్యవాదాలు.తేజు చేసినదానిలో తెవికీకిసరిపోనివి (ఎడిటర్ పెట్టె, ఇంగ్లీషు నోటిసు) మొదలగునవి తొలగించి మెరుగుపరచాను. దానిలో ప్రత్యేకంగా బొమ్మ వచ్చిన దగ్గర కుడి వైపు సమతుల్యత లేకపోవడం లోపం. దానిని మీ అలోచనలతో మరింత మెరుగుపరచి చూపండి. నలుగురి సలహాలతో మెరుగుపరచి అమలు చేద్దాం. దీనికి ఇంకోవారం పట్టినా పరవాలేదు. వికీ ప్రాజెక్టులలో ఎక్కువ మంది పాల్గొనటం ముఖ్యం. --అర్జున (చర్చ) 04:03, 14 మే 2012 (UTC)
- చేస్తున్న మీ అందరి పనికి అడ్డురాకూడదని, వేచి చూస్తున్న తరువాత, ప్రస్తుతము ప్రతిపాదించిన నేటి పదం, స్వాగతం మూసల పొడవు, వెడల్పు, వాటి వాటి స్థానాలు, అందము, అలంకారములుగాని, ప్రస్తుతము తయారు చేసిన పద్దతి నామటుకు నాకు అంత డాబుగా బావుండ లేదని నా అభిప్రాయము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:23, 13 మే 2012 (UTC)
- నేటిపదం సరియైన వెడల్పులో వుంచటానికి స్వాగతం మూస వివరాల నేరుగా పేజీలో రాశాను. బొమ్మ వికీబుక్స్ కి సూచించవచ్చన్న అనుమానంతో దానిని తొలగించాను. సభ్యులు ఆ బొమ్మ కావాలంటే మళ్లీ చేర్చవచ్చు. దీనిపై స్పందించండి.--అర్జున (చర్చ) 09:21, 13 మే 2012 (UTC)
- నాకు స్వాగతం పట్టీని రెండు సగాలు చేసి కుడివైపున సగంలో నేటి పదం చేరిస్తే బాగుంటుందనిపిస్తుంది. ఇక తేజు చేసిన మూసలో అక్షరమాల మరీ దగ్గరదగ్గరగా వుంది. ప్రస్తుత పేజీలోని దే బాగుంది. విక్షనరీ మూల స్వరూపం ఖరారు చేసి దానిక తగ్గట్టు కొత్త పదాల మూసలు చేసి (సమాచరం లేనప్పుడు శీర్షిక రాకుండా) అప్పుడు మన కొత్త పద మూసలను మార్చాలి. ప్రస్తుతానికి నేటి పదం చేర్చి, ఇక మిగతాది వీలువెంబడి చేయవచ్చు.--అర్జున (చర్చ) 10:02, 12 మే 2012 (UTC)
- నేటి పదం క్రిందనే బాగుంది. ఎడమవైపు కుడివైపు విభాగాలను సరిగా అమరిస్తే సమతుల్యత సరిపోతుంది. అవసరమైతే విభాగాలలో మరికొన్నింటిని చేర్చవచ్చును. అన్నిటికన్నా పైనున్న ఆహ్వానం దగ్గర మరేదీ ఉంచవద్దు. వెతకడం మరియు కొత్తపేజీలు (తెలుగు మరియు ఆంగ్ల) విభాగం మధ్యలోనే బాగున్నది.Rajasekhar1961 (చర్చ) 05:15, 14 మే 2012 (UTC)
- రాజశేఖర్ గారు మీ స్పందనకు ధన్యవాదాలు. తేజు ప్రతిపాదనలో కొత్త పదం చేర్చేమూసలు లేవు. వాటిని తొలగించాలని కోరుతున్నారా? నేటి పదం తో సరితూగే సూచీల విషయం లేదే. సాధారణ విషయాలు చేర్చాలా?--అర్జున (చర్చ) 09:45, 14 మే 2012 (UTC)
- తేజు ప్రతిపాదనను నేటి పదం సమతుల్యత చేయడానికి ప్రయత్నించాను. ఇది బాగుందనకుంటే సమతుల్యత మెరుగుచేయటానికి తేజు సహాయం కోరవచ్చు. --అర్జున (చర్చ) 10:04, 14 మే 2012 (UTC)
- కొత్త పదం చేర్చే మూసలు ఉంటేనే బాగుంటుంది. ప్రస్తుతం కుడివైపునున్న ముఖ్యమైన వర్గాలను (ముసాయిదా 1 లో శాస్త్రపదజాలం) సమతుల్యత సాధించడానికి ఉపయోగించండి.Rajasekhar1961 (చర్చ) 10:12, 14 మే 2012 (UTC)
- కొత్త పదం మూస చేర్చాను. ఇది ఎంపికచేస్తే సమతుల్యతకు తేజూని సహయం కోరదాం.--అర్జున (చర్చ) 10:27, 14 మే 2012 (UTC)
- ఈ రూపంలో సూచీలు అక్షరసూచీలు (పైన), శాస్త్ర సూచీలు(క్రిందగా) వేరై పోయినవని గమనించండి.--అర్జున (చర్చ) 10:29, 14 మే 2012 (UTC)
- ఈ విషయంలో నకు అంత అవగాహన లేదు. అర్జునరావుగారు సరిగా చేయగలరు కనుక ఆ యన చేసే మార్పులకు నేను అమోదం తెలుపుతున్నాను. --T.sujatha 14:45, 14 మే 2012 (UTC)
- మొదటి పేజీ ముసాయిదా 2299[2]కూడా ఒకసారి చూసి, అభిప్రాయములు తరువాత, teju2friends వారి సహాయము కూడా తీసుకోవచ్చును మనము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:05, 14 మే 2012 (UTC)
- ప్రసాద్ గారి ప్రతిపాదనలో నేటి పదం పేజీలో బాగా క్రిందలో వున్నది. రోజూ మారే వివరం పేజీ లో సాధ్యమైనంత పైన వుంటే బాగుంటుంది. ఇక ఈవాబొ విక్షనరీలో వుండాలని నేను అనుకోవడంలేదు. ఇది ఇప్పటికే వికీపీడియా లో వున్నది. అలాగే బొమ్మలు మరియు వాటికి ప్రాధాన్యత గల కామన్స్ లో వున్నది. నేటి పదంతో పాటు దానికి తగిన బొమ్మ కూడా వుంటుంది కాబట్టి, వేరొకటి అవసరంలేదు. పై పట్టీని ప్రస్తుత వికీపీడియాలో పట్టీ లాగా మెరుగు పరచారు అది బాగున్నట్లుంది.దానితో పాటు శాస్త్ర సూచీలను వెతికే పెట్టెలోకి మార్చి, నేటి పదానికి సమతుల్యంగా కొత్త పదం సృష్టి పెట్టెను వుంచిన రూపు పై స్పందించండి.
- మొదటి పేజీ ముసాయిదా 2299[2]కూడా ఒకసారి చూసి, అభిప్రాయములు తరువాత, teju2friends వారి సహాయము కూడా తీసుకోవచ్చును మనము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:05, 14 మే 2012 (UTC)
- కొత్త పదం మూస చేర్చాను. ఇది ఎంపికచేస్తే సమతుల్యతకు తేజూని సహయం కోరదాం.--అర్జున (చర్చ) 10:27, 14 మే 2012 (UTC)
- చర్చ:మొదటి పేజీ/2012 ముసాయిదా 1 మూస అన్నివిధాలా బాగున్నది. నేటి పదం బొమ్మతో ఉన్నది కనుక సరిపోతుంది. నేటి బొమ్మ వేరుగా అవసరం లేదు.Rajasekhar1961 (చర్చ) 08:50, 15 మే 2012 (UTC)
- Teju, We had made progress. While we are waiting for some more feedback, I wanted to request your help to improve our draft home page with WOTD.--అర్జున (చర్చ) 04:19, 17 మే 2012 (UTC)
- I have combined good features of proposed pages & placed here. -- Teju2friends (చర్చ) 18:24, 17 మే 2012 (UTC)
- I copied your page to here and made translation updates. Added a preload template when search fails. It is not working. Can you fix the same? Similarly it would be good to preload SWOTD template when you create WOTD page. --అర్జున (చర్చ) 16:04, 18 మే 2012 (UTC)
Fixed preload issue. Will put enhancement task of WOTD into my To-Do list.-- Teju2friends (చర్చ) 02:41, 19 మే 2012 (UTC)- Please allocate more space to the index on the right of the search banner, as sometimes the height is increasing, due to less space provided by automatic calculation.--అర్జున (చర్చ) 03:44, 19 మే 2012 (UTC)
- As Teju has gone on leave for some time and could not complete preload facility, I have gone ahead and included the word creation template and released the new version today. The WOTD telugu alphabet series is reset to start from today. All the previous content need to be moved to the right place.
- Please allocate more space to the index on the right of the search banner, as sometimes the height is increasing, due to less space provided by automatic calculation.--అర్జున (చర్చ) 03:44, 19 మే 2012 (UTC)
- I copied your page to here and made translation updates. Added a preload template when search fails. It is not working. Can you fix the same? Similarly it would be good to preload SWOTD template when you create WOTD page. --అర్జున (చర్చ) 16:04, 18 మే 2012 (UTC)
- I have combined good features of proposed pages & placed here. -- Teju2friends (చర్చ) 18:24, 17 మే 2012 (UTC)
- Teju, We had made progress. While we are waiting for some more feedback, I wanted to request your help to improve our draft home page with WOTD.--అర్జున (చర్చ) 04:19, 17 మే 2012 (UTC)
- రాజశేఖర్ గారు మీ స్పందనకు ధన్యవాదాలు. తేజు ప్రతిపాదనలో కొత్త పదం చేర్చేమూసలు లేవు. వాటిని తొలగించాలని కోరుతున్నారా? నేటి పదం తో సరితూగే సూచీల విషయం లేదే. సాధారణ విషయాలు చేర్చాలా?--అర్జున (చర్చ) 09:45, 14 మే 2012 (UTC)
For the old content of WOTD from today till 30 May, I moved to corresponding dates of April. I am copying the previous content before today to the new pages and putting delete notice on old content pages after copying. I request the admins to delete the pages which are flagged with notice so that archive of WOTD will display properly.--అర్జున (చర్చ) 01:49, 21 మే 2012 (UTC)
మొదటి పేజీ
<small>మార్చు</small>- ఈ సంతోష సమయములో, విక్షనరీలోని కొత్త మొదటి పేజీని తెలిసిన పెద్దలు మరింత మెరుగు పరచగలరు అని ఆశిస్తున్నాను. ఈ మొదటి పేజీ విషయములో అందరి సహాయ సహకారములతో అర్జునగారు మరియు ఎంతో శ్రద్ధతో కన్నడ విక్షనరీయన్ తేజు కలిసి, శ్రమపడి, విడుదల చేసిన సందర్భములో వారికి అభినందనల శుభాకాంక్షలు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 09:18, 21 మే 2012 (UTC)
- మీ సహకారానికి ధన్యవాదాలు. నేటి పదం శీర్షిక పద వ్యాసాలను సమిష్టిగా మెరుగుచేయడానికి తప్పక తోడ్పడగలదు. కొత్త మొదట పేజీ స్పందనలు వచ్చినతరువాత, మీరు ఇతర నిర్వాహకులు దీనిని మరింతగా మెరుగుపరచి అభివృద్ధి చేయాలని కోరుచున్నాను.--అర్జున (చర్చ) 10:32, 21 మే 2012 (UTC)
- తప్పకుండా జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:39, 21 మే 2012 (UTC)
- మొదటి పేజీ బాగుంది. కానీ పరిమాణం పెద్దదయింది. తెలుగు అక్షరాలను ఒక వరుసలో కాకుండా రెండు వరుసలలో ఉంచితే అప్పుడు మొత్తం పేజీ అంతా కనిపిస్తుంది.Rajasekhar1961 (చర్చ) 06:52, 25 మే 2012 (UTC)
- మీ సహకారానికి ధన్యవాదాలు. నేటి పదం శీర్షిక పద వ్యాసాలను సమిష్టిగా మెరుగుచేయడానికి తప్పక తోడ్పడగలదు. కొత్త మొదట పేజీ స్పందనలు వచ్చినతరువాత, మీరు ఇతర నిర్వాహకులు దీనిని మరింతగా మెరుగుపరచి అభివృద్ధి చేయాలని కోరుచున్నాను.--అర్జున (చర్చ) 10:32, 21 మే 2012 (UTC)
విక్షరీలో పదాలు ఎక్కించడం గురించి
<small>మార్చు</small>ఎక్కింపులలో భాగంలో రెండు తప్పులు జరిగాయి. వాటిని తొలిగించ గలరు... అవి. అక్షభాగము, అక్షమాల కు బదులు అష్టభాగము, అష్టమాల అని వ్రాయ బడినది. తర్వాత అసలు పదాలను వ్రాసాను. కనుక ఈ తప్పుడు పదాలను తొలిగించగలరు.భాస్కరనాయుడు.
ద్విత్తాక్షరాలలొ రెండో వత్తు అక్షరం గురించి ' చ ' గురించి.
<small>మార్చు</small>ఉదాహరణకు చూడండి: అద్ధమరేయి... అడ్ఢదారి, అర్థరాత్రి, మొదలగు వత్తున్న అక్షరానికి క్రింద గూట బాగా కనిపిస్తున్నది. కాని...... చ అనే అక్షరానికి వత్తు చ ఎలా వ్రాయాలి తెలుప గలరు. ఉదాహరణకు ఇది చూడండి: చ దీనిని cha అని వ్రాశాను. కాని వత్తు చ రావడం లేదు. మామూలు చ మాత్రమె వస్తున్నది. సాధారణ వ్వాసాలలో దాని ప్రధాన్యత అంతగా లేకున్నా..... భాషా పరమైన వాటిలో దీని ప్రాధాన్యత తప్పక వుంటుంది. ddha = ద్ధ, Dha = ఢ, bha = భ, cha =చ, dha =ధ, ca = చ, ఇక్కడ ca, కి cha కి తేడా కనబడము లేదు. ఎందుకు? ........ భాస్కర నాయుడు. 18-8-2012
- మీరు చెప్పినది నిజము. పెద్దలు చెప్పగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:05, 18 ఆగష్టు 2012 (UTC)
- షిఫ్ట్ 'సి ' తో 'ఛ ' టైపు చేయవచ్చును. (Shift+c=ఛ). అహ్మద్ నిసార్ (చర్చ) 18:40, 29 నవంబరు 2013 (UTC)
Localise your wiki logo
<small>మార్చు</small>Hello! It was noted that Wiktionary in this language has not yet adopted a localised/translated logo: it's really a pity for a dictionary project!
We are trying to help Wiktionaries adopt a locally-adapted logo, by taking the technical difficulties on us. What we need from you is just the preferred translation of the name and motto, "Wiktionary" (if translated) and "The free dictionary": you can add them to the logo list, by editing it directly or commenting on the talk page; you can also add a note if you don't want the localised logo.
Of course, you can also create the logo and make the necessary requests on bugzilla yourself, if you prefer so.
Feel free to translate this message and to move/copy/forward it where appropriate; you can also reply on my talk. Thanks, Nemo 16:01, 3 నవంబరు 2012 (UTC)
- I am very much appreciating for your proposal as well as initiation and welcome. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 17:01, 3 నవంబరు 2012 (UTC)
మూస:శాస్త్రములు
<small>మార్చు</small>మొదటి పేజీలో తెలుగు అక్షర క్రమ విషయ సూచిక సరిగా లేనందున దానికి సరైన లింకులు లేనందు వల్ల దానిని సరియైన లింకులతో సరిచేసితిని. యిప్పుడు తెలుగు అక్షరం పై క్లిక్ చేస్తె దానితో మొదలైన పదాల జాబితా వస్తుంది. దీనిని సరిచేసినందుకు అన్యదా భావించవద్దు. మొదటి పేజీలో శాస్త్రములు మూస ఉంది. అందులో చాలా శాస్త్రములు ఉన్నవి. కాని వాటిని క్లిక్ చేస్తే దాని అర్థం మాత్రమె వస్తుంది దీనివల్ల ఉపయోగం ఏముంటుంది. నా ఉద్దేశ్యం ప్రకారం పదాలు చేర్చినపుడు లేదా కొన్నిశాస్త్రముల పదాల పేజీలలో ఆయా శాస్త్రముల వర్గం చేర్చిన యెడల మొదటి పేజీ లో గల శాస్త్రాలకు లింకు యిస్తె బాగుంటుంది. అపుడు ఉదాహరణకు మూసలో గణిత శాస్త్రం క్లిక్ చేస్తె గణిత శాస్త్ర పదాలతోకూడిన వర్గం వస్తుంది. దీనిని పరిగణనలోకి తీసుకోండి లేదా చర్చించండి.-- కె.వెంకటరమణ చర్చ 10:54, 6 ఏప్రిల్ 2013 (UTC)
- ఏదైనా శాస్త్రములు క్లిక్ చేస్తే ఆయా వర్గములు మాత్రమే రావాలి. ఆ ఊద్దేశ్యముతోనే చేర్చాను. మీకు వీలయితే సరిచేయగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 05:09, 9 ఏప్రిల్ 2013 (UTC)
- మూస:శాస్త్రము లో మార్పుల వల్ల తలపుట లో మార్పులు జరిగాయి. ఆ విషయం గమనించగలరు.-- కె.వెంకటరమణ చర్చ 09:36, 9 ఏప్రిల్ 2013 (UTC)
కొన్ని మార్పులు
<small>మార్చు</small>మొదటి పేజీని ఆకర్షణీయంగా మరియు అందరికీ ఉపయోగపడేటట్లు ఉంచాలనే ఉద్దేశ్యంతో ఈ క్రింది మార్పులు చేశాను. అన్యదా భావించవద్దు.
- పై భాగంలో "విక్షనరీ కి స్వాగతం" అనే అంశం background రంగును మార్చాను.
- తెలుగు అక్షరక్రమం మూస పనిచేయుట లేదని గమనించితిని. అందులో ఏ అక్షరానికీ లింకులు లేవు. మరియు అక్షరాల ఫాంట్ చిన్నదిగా ఉన్నది. అందువల్ల మూసను తొలగించి తెలుగు అక్షరాలను రెండు వరుసలలో పెద్ద ఫాంట్ తో ఉంచి వాటికి లింకులు యేర్పరచి "తెలుగు అక్షర క్రమంలో విషయ సూచిక" అని ఉంచితిని.
- ఆంగ్ల విషయ సూచిక లోని అక్షరాల ఫాంట్ చిన్నవిగా ఉన్నందున వాటి ఫాంట్ కూడా పెంచి "ఆంగ్ల అక్షర క్రమంలో విషయ సూచిక" అని హెడ్దింగ్ చేర్చితిని.
- దాని క్రింద భాగంలో గల్ "ఈ రోజు పదం" మరియు "కొత్త పదం సృష్టించండి" అనే మూసల back ground లేనందువల్ల విడి విడిగా కనబడుతున్నాయి. అందువల్ల వాటి వెనుక template యేర్పాటు చేసితిని. ఇపుడు అవి ఒకే చట్రం పై కనబడుతున్నాయి.
- విజ్ఞాన శాస్త్ర మూసలో ఏ శాస్త్రానికీ తగిన వర్గంతో లింకులు లేనందువల్ల వాటి కోసం సరైన లింకులతో ఒక మూస తయారుచేసి దానిని మొదటి పేజీలో చేర్చితిని. యిపుడు శాస్త్రం పై క్లిక్ చేస్తే వాటి వర్గంలోగల పదాలు వస్తున్నాయి.
ఈ విషయాలను నిర్వాహకులతో చర్చించకుండా చేసినందుకు అన్యదా భావించకండి.తలపుట ఆకర్షణీయంగా ఉండాలనే ప్రయత్నంలో చేశాను అంతే...-- కె.వెంకటరమణ చర్చ 14:57, 11 ఏప్రిల్ 2013 (UTC)
విభిన్నార్థాలుగల తెలుగు పదాలు
<small>మార్చు</small>వీటినే నానార్థాలు అని అంటారు. ఉదాహరణకు:
- అంకము = ఒడి, చోటు, గుఱుతు, యుద్ధము, నాటకము లో ఒక భాగము.
- అంగజుడు = కొడుకు, మన్మథుడు/
- అంబ = తల్లి, పార్వతి/
- అంబరము = ఆకాశము, వస్త్రము, వ్వసనము/
- అద్రి = కొండ, చెట్టు, సూర్యుదు/
- అలరు = సంతోచించు, వికసించు/
- ఇనుడు = సూర్యుడు, రాజు, మగడు/
- ఈశ్వరుడు = శివుడు, రాజు, భర్త/
- ఉద్వోగము = పని, ప్రయత్నము/
- ఓజస్సు = తేజము, బలము, ఉత్సాహము/
- కంజము = తామర, అమృతము, వెంట్రుక/
- కరము = చేయి, కిరణము, తొండము/
- కాండము = బాణము, జలము, కాడ, ఈనె/
- కాయము = శరీరము, సమూహము, స్వభావము/
- కుంజము = ఏనుగు , పొదరిల్లు/
- కుక్కుటము = కోడి, కుక్క, ముణుగురు, కపటము/
- కృష్ణ = నలుపు, ద్రౌపది, కాకి, కోకిల, ఒక నది (కృష్ణా నది)
- కోశము = కత్తిఒఱ, గ్రుడ్డు, పుస్తకము, బొక్కసము, మొగ్గ/
- క్షేత్రము = పక్షి, బాణము, గ్రహము/
- చంచల = మెఱపు, లక్ష్మి, గాలి/
- చాయ = నీడ, కాంతి, పోలిక, సూర్యుని భార్య/
- చదనము = ఆకు, ఈక, ఱెక్క, కప్ప/
- చరణము = తినుట, తిరుగుట, పాదము, పాటలోని ఒక పాదము,/
- చికురము, వెంట్రుక, కొండ/
- జన్యువు = జంతువు, అగ్రి, బ్రహ్మ/
- జయంతుడు = ఇంద్రుని కొడుకు, భీముడు, శివుడు/
- జిష్టువు = ఇంద్రుడు, అర్జునుడు, జయించు కోరిక గలవాడు/
ఈ విధంగా అనేక పదాలను వ్రాయవచ్చు. వీటిని ఒక వ్వాసముగా వ్రాయ వచ్చునా లేదా..... ఏ పదానికి ఆ పదాని విక్షనరీలోని పుటలలో వ్రాయవచ్చునా? .... తెలుపగలరు. అలా విక్షనరీలో వ్రాయాలంటే..... ఇప్పటికే ఇలాంటి పదాలు అందులో వున్నాయి.... కాకపోతే నానార్థాలు అనే విభాగములో మిగిలిన పదాలను వ్రాయ వచ్చు.
విక్షనరీ ప్రాజెక్టు - అత్భుతం
<small>మార్చు</small>విక్షనరీ ప్రాజెక్టు చాలా అత్భుతంగా వుంది. పాల్గొంటున్న సభ్యులందరూ అభినందనీయులు. అహ్మద్ నిసార్ (చర్చ) 18:25, 29 నవంబరు 2013 (UTC)
- మీ అభినందనలకు ధన్యవాదములు జె.వి.ఆర్.కె.ప్రసాద్ 02:20, 30 నవంబరు 2013 (UTC)
Sisterprojects template
<small>మార్చు</small>Hi all (and I'm sorry for English)! Please extract "Sisterprojects table" into separate template (if this is non controverse with your local policies) for interwiki linking with d:Q5612101. Thanks before! --Kaganer (చర్చ) 21:32, 9 మార్చి 2018 (UTC)