saint
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, సత్పురుషుడు, సాధువు, పవిత్రజననం, పవిత్రమైనవారు, పరిశుద్దవంతులు, పవిత్రలోకులు.
- or angel దేవదూత.
- or hermitఋషి, ముని.
- a musulman saint ఫకీరు.
- a Bramin saint సన్యాసి.
- a parton saint ఇష్టదేవత.
- saint paul శ్రీపౌలుడు, శ్రీమత్పౌలుడు.
- saint RAma శ్రీరాములు.
- saint hanuman i.e. saint Simia అంజనేయస్వామి.
- saint Thome (a division of the town ఓఙ్ Madras) మైలాపూరు.
- a female saint అమ్మవారు, సాధ్వి.
- saint Sita సీతమ్మ, సీతాదేవి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).