సన్యాసి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ఏక వచనం:/ సన్యాసులు: బహువచనము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. సన్యాసి అంటే చిత్తాన్ని సత్తు(సత్యము) నందు న్యాసము(నిక్షేపము) చేసిన వాడు.

(వైష్ణవ యతికి బ్రహ్మసూత్రము, త్రిదండము, చర్మవస్త్రము, శిక్యము, బ్రుసి, కౌపీనము, కటివేష్టనమును గలవు.)

నానార్థాలు

వీరసన్న్యాసము

సంబంధిత పదాలు
/యతి

ముని/ ఋషి/ యోగీశ్వరుడు

వ్యతిరేక పదాలు
పర్యాయపదములు
[సన్యాసి] నగారుడు, అఱవ, అవధూత, ఉత్సంగుడు, ఉదాసి, ఏకదండి, ఏకాంగి, కప్పడి, కర్మంది, కాలగోచిదారి, కావితాలుపు, గోణముదారి, గోసాయి, గోస్వామి, చీవరి, జటి, జోగి, తపసి, తబిసి, తాపసి, తాపసుడు, తీర్థకరుడు, త్రిదండి, దండి, నిరాసక్తుడు, నిర్ముక్తుడు, నీవరుడు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక సామేతలో పద ప్రయోగము: సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందట.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సన్యాసి&oldid=962076" నుండి వెలికితీశారు