తాపసుఁడు

<small>మార్చు</small>
 
తపసి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంకృతసమము

అర్థ వివరణ

<small>మార్చు</small>

తపస్సుచేసెవాడు=తపసి/ఋషి

  • సన్యాసి అని మరొక అర్థము
నానార్థాలు

యతి

పర్యాయపదములు
[సన్యాసి] నగారుడు, అఱవ, అవధూత, ఉత్సంగుడు, ఉదాసి, ఏకదండి, ఏకాంగి, కప్పడి, కర్మంది, కాలగోచిదారి, కావితాలుపు, గోణముదారి, గోసాయి, గోస్వామి, చీవరి, జటి, జోగి, తపసి, తబిసి, తాపసి, తాపసుడు, తీర్థకరుడు, త్రిదండి, దండి, నిరాసక్తుడు, నిర్ముక్తుడు, నీవరుడు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తాపసుడు&oldid=875792" నుండి వెలికితీశారు