వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
దండము గలవాడు

దేశ్యము/ఉభయము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

దండిగా / ప్రతాపము / గొప్ప / యముడు

పర్యాయపదములు
[సన్యాసి] నగారుడు, అఱవ, అవధూత, ఉత్సంగుడు, ఉదాసి, ఏకదండి, ఏకాంగి, కప్పడి, కర్మంది, కాలగోచిదారి, కావితాలుపు, గోణముదారి, గోసాయి, గోస్వామి, చీవరి, జటి, జోగి, తపసి, తబిసి, తాపసి, తాపసుడు, తీర్థకరుడు, త్రిదండి, దండి, నిరాసక్తుడు, నిర్ముక్తుడు, నీవరుడు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • చండకరాన్వయాంబునిధి చంద్రుఁడు భూరమణుండతండు ఱా, గుండియవాఁడు వేలుపులఁ గోటుల సంఖ్యల భూతధాత్రిపై, నుండఁగనీక కాశిపురినొక్కఁడు రాజ్యము సేయుటెట్టులీ, దండికి మెచ్చినారము ప్రతాపవిహీనుఁడు భూమిపాలుఁడే
  • కడఁగి హస్తంబులను రెండుకడలనున్న, రెండుతలలును వెసఁబట్టి దండి మెఱయ, నడిమిశిరమెక్కి కడుఁ గఠినంబులైన, పాదఘట్టనములచేతఁ బగులఁదన్నె
  • తగునె యర్జున యీ పెంటితనము నీకు, దండివై లెమ్ము మనసు పేదఱిమివిడిచి

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=దండి&oldid=955435" నుండి వెలికితీశారు