విభిన్న అర్ధాలు కలిగిన పదాలు <small>మార్చు</small>

గొప్ప (విశేషణం) <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
గొప్పలు = బహువచనము

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ఉన్నతమైన అని అర్థము=పెద్ద, అధికము

దొడ్డతనము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. శ్రేష్టము
  2. ఉన్నతము
  3. ఘనము
సంబంధిత పదాలు

గొప్పవాడు / గొప్పది వారిది గొప్ప వంశము/ గొప్పగా /

వ్యతిరేక పదాలు
  1. హీనము,

2.మిక్కిలి.

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఒక సామెతలో పద ప్రయోగము: పేరు గొప్ప ఊరుదిబ్బ
  2. ఒక పాటలో పద ప్రయోగము: అది నీగొప్ప నా గొప్ప కాదు చిన్నోడా ప్రేమంటే అంతేరా పిచ్చివాడా.
  3. గొప్పయేనుగు చిన్న అంకుశమునకు లోబడినట్లు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=గొప్ప&oldid=967758" నుండి వెలికితీశారు