great
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
- small and great పిన్నాపెద్దలు,చిన్నదిపెద్దది.
- in great numbers విస్తరించి, అనేకముగా.
- with great deference అతి వినయముగా.
- a great man శ్రేష్టుడు, ఘనుడు, దొడ్డవాడు.
- a great many విస్తారము, అనేకము.
- a great poet మహాకవి.
- this is a great shame యిది చెడ్డ అన్యాయము.
- or principal ముఖ్యమైన.
- what great matter is that అది వొక గొప్పకార్యమా.
- a great gun పీరంగి.
- she was great with child అది కడుపుతోవుండినది.
- a great deal విస్తారము, నిండా, శానా.
- a great distance బహుదూరము.
- how great was the distance యెంత దూరము వుండెను.
- అంత భేదము వుండెను.
- it is of no great weight అది యెక్కువ బలువుకాదు.
- the great ఘనులు, పెద్దలు, రాజులు, దౌరలు.
- he boughtit by the great మొత్తముగా కొన్నాడు, జట్టిన కొన్నాడు.
- they are very great (or intimate Johnson) అనుకూలముగా వున్నారు.
- వొద్దికగా వున్నారు.
- the great bat చీకురాయి.
- the great vulture రామబందు.
- great grand father ప్రపితామహుడు, ముత్తాత.
- great grand mother ప్రపితామహి, ముత్తవ్వ.
- a great grandson మునిమనుమడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).