ద్వారపాలకుడు
ద్వారపాలకుఁడు
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- పుంలింగము
- వ్యుత్పత్తి
- సంస్కృతము నుండి పుట్టినది.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ద్వారము వద్ద కాపలాకాయువాడు=వాకిటికావలిగాడు.పణిహారి/పారావాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
- [ద్వారపాలకుడు] = ఉత్సారకుడు, ఉదాస్తితుడు, కక్షావేక్షకుడు, కెవనిబంటు, గర్వాటుడు, గవనికాపరి, గవనిబంటు, దండవాది, దండహస్తుడు, దండి, దణాయడు, దర్శకుడు, దర్శయిత, దౌవారికుడు, దౌస్సాధికుడు, ద్వారాదర్శి, ద్వారస్థుడు, ద్వారి, ద్వారికుడు, ద్వాస్థితుడు, ద్వాస్థుడు,
- సంబంధిత పదాలు
దౌవారికుఁడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- మహ్మదీయుల మతాను సారంగా ఒక దేవదూత, ఇతడు స్వర్గానికి ద్వారపాలకుడు అని విశ్వసిస్తారు