బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, వీరుడు, శూరుడు, పరాక్రమవంతుడు.

  • Krishna is the hero of the Magham and of the Bhagavatam ఈ రెండు గ్రంథములున్ను కృష్ణుని విషయమైనవి.
  • Karna is one of the heroes of the Mahabharat భారత శూరులలో కర్ణుడొకడు.
  • at the end of the story the hero and heroine are married కథాంతమందు నాయకీ నాయకులకు విహాహమౌతున్నది.
  • he is always the hero of his own story వాడు యే వేళా తనమాహాత్మ్యమునే చెప్పుకొంటాడు.
  • my hero, our hero ఇతడు, ఈయన, వీడు, my hero went home ఇతడు యింటికి పోయినాడు.
  • thisoften means the person regarding whom the story is ; the hero of the following story ఈ చెప్పబలొయ్యే కథానాయకుడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hero&oldid=933934" నుండి వెలికితీశారు