వీరసన్న్యాసము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

వీరులు యుద్ధమునకు వెడలునపుడు సన్యాసి సర్వసంగపరిత్యాగము చేసినట్లుగా భార్యతో నున్న సంసారమును విసర్జించు పద్ధతి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

వీరసన్యాసి

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"పఱడియల్‌ వెలువడు వరభటావళితోన వీరసన్యాసముల్‌ వెడలిరుగ్ర భటులు." [కు.సం. 11-51]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>