వీరసన్యాసి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- యుద్ధమునకు వెడలునపుడు సన్యాసి సర్వసంగపరిత్యాగము చేసినట్లుగా భార్యతోనున్న సంసారమును విసర్జించు వీరుఁడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"వఱడియల్ వెలువడు వీరభటావళి తోన వీరసన్యాసులున్ వెడలిరుగ్ర...." [కు.సం.-11-51]