పేజీకో మూస

<small>మార్చు</small>

వైఙాసత్యా! ఓ సారి ఈ పేజీ చూడండి. పదానికి సంబంధించిన పేజీకి ఓమూసను చెయ్యాలనేది నా ఉద్దేశం. ఇంగ్లీషు విక్షనరీలో పేజీలు గందరగోళంగా కనిపిస్తున్నాయి. తెలుగులో ఓ కట్టుదిట్టమైన మూసతో మొదలుపెడితే.. ఆపై అందరూ అదే మూసను అనుసరిస్తే, ఓ పద్ధతిలో సాగిపోతుందని నా ఈ ప్రయత్నం. మీరీ పేజీని చూసి, తగు మార్పులు చెయ్యండి. పట్టికలను వాడితే ఎలా ఉంటుంది? సంవత్సరాల పేజీలకు చేసినట్లు దీనికి కూడా ఓ మూస చేస్తే ఎలా ఉంటుంది? __Chaduvari 18:13, 18 March 2006 (UTC)

చదువరీ, విక్షనరీ మీద దృష్టిసారించినందుకు థాంక్స్! ఆంగ్ల విక్షనరీలో పేజీలు గందరగోళంగా ఉన్నమాట వాస్తవమే, కానీ ఎందుకు అలాంటి ఫార్మాట్ ఎన్నుకున్నారో అర్ధం కావడము లేదు. ముందు ముందు విక్షనరీతో ఏమి సాధించాలనుకుంటున్నారో అంత స్పష్టముగా లేదు. నేను కొంత దాని గురించి చదవవలసి ఉన్నది. ఆంగ్ల విక్షనరీలో ఇతర భాషా పదాలకు కూడా పేజీలు ఉన్నాయి. అలా అయితే వేరు వేరు భాషలలో విక్షనరీల అవరసము ఏమిటి? మనము ఆంగ్ల విక్షనరీలో కూడా తెలుగు పదాలకు పేజీలు తయారు చెయ్యాలా? అలాగే తెలుగు వికిలో అతర అన్ని భాషల పదాలకు (కనీసం ఆంగ్ల పదాలు) పేజీలు ఉండాలా? కొంచెం ఆలశ్యము అయిన మనము తెలుగు వికితో ఏమి సాధించాలకుంటున్నామో నిర్ణయించి అందుకు అనుగుణముగా మన మూస ఉంటే బాగుంటుందని నా అభిప్రాయము.--వైఙాసత్య 17:17, 19 March 2006 (UTC) వైఙాసత్య

వైజాసత్య గారూ సమయానికి భగవద్గీత అధ్యాయానుసారం వీకీ సౌర్స్ లో ఉందని సూచించినందుకు,విక్ష్నరీలొ నేనుచెసిన పని అభినందించి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. T.sujatha

కృతఙ్తలు

<small>మార్చు</small>

వైజాసత్యగారు మీ అభినందనలకు కృతఙ్తలు.వికీపీడియాలో మీ కృషి అద్భుతం. T.sujatha 16:36, 19 నవంబర్ 2006 (UTC)

కృతఙ్తలు

<small>మార్చు</small>

సత్యగారూ సారీ ఆజ్ఞాత సభ్యుని వాక్యని గమనించకుండా మీరు చేసారని పొరపాటు పడినందుకు.కానీ ఆజ్ఞాత సభ్యుడు చేసిన వాఖ్య సరైనదే అని నాకు అనిపించింది.నిర్వాకహక హోదాకు అభ్యర్ధించమని కోరినందుకు కృతజ్ఞతలు అందచేస్తున్నాను.అభర్ధన చేయడానికి సంతోషంతో అంగీకరిస్తున్నాను.అభర్ధన ఎలా చేయాలో సూచించమని కోరుతున్నాను.ఇకడ ప్రస్తావించవచ్చో లేదో తెలవదు కానీ పొద్దులో మీ వ్యాసం చదివాను సోమాలియా వాసులను గురించి చక్కగా వ్రాసారు. సరికొత్త విషయం తెలుసుకున్న అనుభూతి కలిగించింది ఆవ్యాసం. T.sujatha 17:21, 1 మార్చి 2007 (UTC)Reply

ఎడిట్ బాక్సులో

<small>మార్చు</small>

వైజా సత్యగారు నేనే అడగాలని అనుకుంటున్నాన అలా చేశారటే నాపని సులువౌతుంది.అలాగే నిర్వాహక హోదాకు కూడా అభ్యర్ధన చేయాలనుకుంటున్నాను.ఇక్కడ చేయవలసిన పని చాలాఉంది విక్షనరీ సభ్యూలందరూ చురుకుగా పాల్గొంటే పని చురుకుగా సాగుతుంది.దానికి నిర్వాహక హోదా అవసరమేమో. T.sujatha 19:23, 28 జూన్ 2007 (UTC)Reply

నిర్వాహక అభ్యర్ధి

<small>మార్చు</small>

వైజాసత్యగారూ నిర్వాహక అభ్యర్ధిగా ప్రతిపాదించినందుకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. T.sujatha 13:16, 29 జూన్ 2007 (UTC)Reply

అభినందన

<small>మార్చు</small>

వైజా సత్యగారూ మీ అభినందనలకు మీసహకారానికి థాంక్స్. T.sujatha 18:32, 5 జూలై 2007 (UTC)Reply

నేం స్పేస్

<small>మార్చు</small>

వైజా సత్యగారు మీ సందేశాన్ని వివరంగా చదివాను,ప్రధమాక్షరాల వంటి పేజీలకుIndex అనే నేం స్పేస్కు మారుగా మనం తెలుగులో అక్షర క్రమంలో అన్వేషణ అనవచ్చు.అలాగే పండ్లు,శరీరావయవాలు లాంటి శాస్త్రీయమైన విషయాలకు Apendixఅనటానికి మారుగాశాస్త్రీయముగా అన్వేషణ అనవచ్చు.అలా అంటే సామాన్య శాస్త్రము,సాఘిక శాస్త్రము,గణితము మొదలైన అన్ని విభాగాలు దానిలో ఇమిడి పోతాయి.ఇది నా అభిప్రాయం మాత్రమే,మీకు ఇంతకంటే చక్కటి ఆలోచ ఉన్నా మిగిలిన సభ్యులు సూచించినా ఆవిధంగాను మార్చవచ్చు. T.sujatha 15:57, 8 ఆగష్టు 2007 (UTC)

విక్షనరీలో అన్నీ పదములే కాబట్టి INDEX ను "పదసూచిక" గాను, APPENDIX ను "పదబంధము" గాను అనువదిస్తే బాగుంటుంది. ---అన్వేషి 08:58, 9 ఆగష్టు 2007 (UTC)

అన్వేషి గారు సూచించిన పదాలు బాగున్నాయి. ఈ అపెండిక్స్లు కేవలం శాస్త్రీయ విషయాలకు పరిమితమైనవి కావు. ఒక విషయానికి సంబంధించిన పదాలంతే ఉదాహరణకి కుటుంబము అపెండిక్స్ లో అత్త, అమ్మ, అన్న, అక్క మొదలైన పదాలుంటాయి. --వైఙాసత్య 11:12, 9 ఆగష్టు 2007 (UTC)

వైజాసత్యగారూ, నా మెయిల్ కు స్పందించి వెంటనే మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు Thankyou very much. ఒకసారి ఇప్పుడు ఉన్న వర్గాలను ఒకసారి పరిశీలించి తగిన మార్పులు చేయగలరు. --అన్వేషి 11:19, 9 ఆగష్టు 2007 (UTC)

వైజా సత్యగారూ మీ అభినందనలకు థాంక్స్,ఇందులో మీ రందిస్తున్న సహకారము ఉంది.

  • T.sujatha 16:05, 18 ఆగష్టు 2007 (UTC)

మీ ప్రోత్సాహనికి కృతజ్ఞతలు వైజా సత్యగారూ.

  • T.sujatha 14:15, 27 ఆగష్టు 2007 (UTC)

బ్రౌను తెలుగు-ఆంగ్ల

<small>మార్చు</small>

బ్రౌను తెలుగు-ఆంగ్ల నిఘంటువును ఆంగ్ల విక్షనరీలో చేర్చాలి తెలుగు విక్షనరీలో చేర్చటం కుదరదు. తెలుగు విక్షనరీలో అన్ని బాషల పదాలకు తెలుగులో అర్ధాలు వివరించాలి. కాబట్టి ఏదయినా తెలుగు-తెలుగు బాష నిఘంటువు ఉంటే దానిని చేర్చవచ్చు, కానీ తెలుగు-ఆంగ్ల చేర్చలేము. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 02:56, 29 ఆగష్టు 2007 (UTC)

అవును..నాకు తట్టనేలేదు. గుర్తుచేసినందుకు థాంక్స్ --వైఙాసత్య 03:56, 29 ఆగష్టు 2007 (UTC)
నా ఉద్దేశ్యము అదే! ఆంగ్ల పదాలకు ఇక్కడ పేజీలు ఉండకూడదు. పదాలకు వివరణ తెలుగులోను ఆంగ్లములోను ఇవ్వవచ్చు. ఆంగ్ల పదాలకు ఆంగ్లవికీకి లింకులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అదే విధంగా ఇతర బాషా పదాలకు కూడా! --అన్వేషి 08:08, 29 ఆగష్టు 2007 (UTC)
ఆంగ్ల పదాలకు పేజీలు ఇక్కడ ఉండాలి..లేకపోతే ఆంగ్ల - తెలుగు నిఘంటువు మొత్తం ఇంక ఏ విక్షనరీలోనూ ఉండదు.. (ఆంగ్ల విక్షనరీలో ఆంగ్ల పదానికి తెలుగు అర్ధం ఉంటుంది కానీ తెలుగులో వివరణ ఉండదు) అలాగే ఆంగ్ల విక్షనరిలో తెలుగు పదాలుంటాయి..కానీ వాటి అర్ధాలు, వివరణ ఆంగ్లములో ఉంటుంది (అంటే అది తెలుగు - ఆంగ్ల నిఘంటువనమాట)--వైఙాసత్య 07:08, 31 ఆగష్టు 2007 (UTC)
వైజాసత్య గారూ నాకున్న సందేహము, సందిగ్ధత రెండూ తీరిపోయాయి. ధన్యవాదములు. --అన్వేషి 10:35, 3 సెప్టెంబర్ 2007 (UTC)

విక్షనరీ పేరు

<small>మార్చు</small>

ఇక్కడి చర్చను రచ్చబండకు మార్చాను. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 16:15, 11 సెప్టెంబర్ 2007 (UTC)

నేను పొద్దులో రాసినదాన్ని అది ప్రచురించేలోపలే అవుట్ డేట్ చేసి విక్షనరీని 30వేలకు చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతాభివందనాలు. ఇంకా ఎన్ని పదాలు ఉన్నాయి? అన్ని చేర్చేసరికి విక్షనరీ ఎన్ని పదాలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు? విక్షనరీలో సౌలభ్యము కొరకు మీరు నిర్వహకహోదాకై దరఖాస్తు చెయ్యాలని నా విజ్ఞప్తి --వైఙాసత్య 18:36, 12 సెప్టెంబర్ 2007 (UTC)

ఇవాల్టితో పూర్తవుతుంది 32వేలకు దగ్గరగా చేరుకోవచ్చు. ఇంకో 400-500 పదాలు మిగిలి ఉన్నాయి. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 18:46, 12 సెప్టెంబర్ 2007 (UTC)

తమిళ్,హిందీ,సంస్కృత పదాలకు

<small>మార్చు</small>

వైజా సత్యగారూ అభినందనలకు థాక్స్.అలాగే పొద్దులో మీ సభాముఖ ఆహ్వానాన్ని చూశాను. తమిళ్,హిందీ, సంస్కృత పదాలకు తెలుగు అర్ధాలను ఇచ్చే పని కొంతవరకు చేయగలను.ఇతర భాషా పదాలకు పేజీలు సృష్టించాలని సభ్యులు చర్చించి నిర్ణయిస్తే పని ప్రారంభిస్తాము.T.sujatha 11:22, 13 సెప్టెంబర్ 2007 (UTC)

మొదటిపేజీ శుద్ది

<small>మార్చు</small>

మొదటిపేజీ పాడైపోయింది. పదాల అన్వేషణ లేదు. రచ్చబండకి లింకు లేదు. ఇంగ్లీషు విక్షనరీలో లాగా లేదు. కాస్త చూచి సహాయం చేయండి. తెవికీ వార్తకి సుజాత గారు రాసిన వ్యాసాన్ని అనుసరించి నేను ప్రయత్నిస్తుంటే అంతా తికమకగా వుంది. మీరు మార్పు చేసి రక్షణజాబితా లో చేర్చండి--Arjunaraoc 06:12, 20 సెప్టెంబరు 2010 (UTC)Reply

ఈ మొదటి పేజీ రెండు మూడేళ్ల క్రితం ఏదో తాత్కాలికంగా పనిజరగడానికి హడావిడిగా ఏర్పాటు చేసినది. ఆ తర్వాత ఎవరూ పట్టించుకొని, కాస్త ఆలోచించి రూపుదిద్దడానికి ప్రయత్నించలేదు. ప్రస్తుతానికి నాకు అంత సమయం కూడా లేదు. కానీ మీరు ప్రారంభిస్తే, కొంత తోడ్పడగలను. ఒక ప్రయోగపేజీని ప్రారంభించి మొదటి నుండి డిజైను ప్రారంభించటం మంచిది. నిర్వాహణా హక్కులు ఇచ్చే అధికారం నాకు ఇక్కడ లేదు. మీరు మీడియావికీలో నిర్వహణ హక్కులకై అభ్యర్ధన చేర్చితే, దానికి తప్పకుండా మద్దతిస్తాను. --వైఙాసత్య 10:40, 23 సెప్టెంబరు 2010 (UTC)Reply
మీ స్పందనకు ధన్యవాదాలు. నేను వీలైన్నన్ని మార్పులు చేశాను. నేను త్వరలో నిర్వహణ అభ్యర్థన చేర్చుతాను.-- Arjunaraoc 01:57, 24 సెప్టెంబరు 2010 (UTC)Reply

మీ సభ్య పేరు

<small>మార్చు</small>

వైఙాసత్య -> వైజాసత్య గా మార్చండి.--Arjunaraoc 01:59, 24 సెప్టెంబరు 2010 (UTC)Reply

అలా మార్చే అధికారం నాకు లేదు. ఎందుకంటే విక్షనరీలో నేను కేవలం నిర్వాహకున్నే --వైఙాసత్య (చర్చ) 03:50, 10 మార్చి 2013 (UTC)Reply

స్వాగతం

<small>మార్చు</small>

విజాసత్యగారు, మీరు విక్షనరీలో తిరిగి ప్రవేశించడం మా భాగ్యం. ఇందులో ప్రస్తుతం సుమారు 70,000 పైగా వ్యాసాలు చేరాయి. వర్గీకరణ ఒక పెద్ద సమస్యగా కనిపిస్తుంది. దీనికోసం హాట్ కాట్ ను ఇక్కడ స్థాపించాల్సిన అవసరం కనిపిస్తుంది. దీనిని నిర్వాహకులు మాత్రమే చేయగలరని అర్జునరావు గారు చెప్పారు. మీరు నాకీ సహాయం చేసి; దాన్ని ఇక్కడ స్థాపించగలరా.Rajasekhar1961 (చర్చ) 04:30, 10 మార్చి 2013 (UTC)Reply

హాట్‌కేట్ స్థాపించాను. మీ అభిరుచుల్లోకెళ్లి ఉపకరణాలు టాబ్లో హాట్‌కేట్‌ను సచేతనం చేసుకొని వాడండి --వైఙాసత్య (చర్చ) 04:33, 10 మార్చి 2013 (UTC)Reply
చాలా ధన్యవాదాలు. మరికొన్ని గాడ్జెట్లు కూడా స్థాపించారు. అవి దేనికి ఉపయోగపడతాయే టూకీగా తెలియజేయగలరా.Rajasekhar1961 (చర్చ) 04:47, 10 మార్చి 2013 (UTC)Reply

ధన్యవాదాలు

<small>మార్చు</small>

వైజా సత్యగారూ ! చాలారోజుల తరువాత ఈ పలకరింపు ప్రశంశ. నేను తెవికీ లో సాధించానంటే దానికి మీ ప్రోత్సాహం ఎంతో ఉంది. మీ మీద నాకున్న గౌరవం ఎన్నటికీ చెరిగి పోనిది. హాట్ కేట్ స్థాపనకు ధన్యవాదాలు. వాస్థవానికి ఈ పని నన్ను చేయమని రాజశేఖర్ గారు అడిగారు. కాని ఈ పని నేను చేయలేనిది. కాని అది వారికి చెప్పడానికి నాకు వీలుకాలేదు. --T.sujatha 18:12, 14 మార్చి 2013 (UTC)

నా మీద ఇంత విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు. వాస్తవానికి అధికారిగా మీరు ఉంటే బాగుంటుంది. కాని మీ కిది అదనపు భారం ఔతుందని అడగలేదు. వాస్తవానికి నేను రాజశేఖర్ గారిని అధికారిగా ప్రతిపాదించాలని అనుకున్నాను. తరువాత వారు ఇంకా నిర్వాహి కాలేదు కనుక చేయలేక ప్రతిపాదన పోయాను. --T.sujatha (చర్చ) 18:06, 28 ఏప్రిల్ 2013 (UTC)Reply
ఒక్క వికీపీడియాలో నిర్వాహకత్వమే నిర్వహించలేకపోతున్నాను. నేను విక్షనరీలో, వికీసోర్స్ తదితర ప్రాజెక్టులలోనూ కేవలం వాటిలో ఎవరో ఒకరు మనవాళ్ళు నిర్వాహకులు ఉండాలనే ఉద్దేశంతోనే నిర్వహాకత్వం తీసుకున్నాను. ఇంతమంది పనిచేస్తున్న విక్షనరీలో పనిచేస్తున్న వాళ్లే అధికారిగా ఉంటే బాగుంటుంది. ఏం జరుగుతుందో కూడా సరిగా తెలియని నాలాంటి వాళ్లు అధికారిగా ఉండి పెద్ద లాభం లేదు. అవును రాజశేఖర్ గారు విక్షనరీలో నిర్వాహకులు/అధికారులు అయినా బాగుంటుంది. ఒకసారి ప్రాజెక్టులో ఒక అధికారి ఉంటే, ఆ అధికారి ఎంతమందైనా అధికారులను నిర్వాహకులను చేయవచ్చు. మొదట మీరు అధికారి అవుతారో, రాజశేఖర్ గారు అవుతారో మీలో మీరు తేల్చుకోండి. --వైజాసత్య (చర్చ) 03:58, 29 ఏప్రిల్ 2013 (UTC)Reply

వైజాసత్యగారూ ! మీరు వికీపీడియా అధికారిగా ఉండడమే చాలు. మీరు ఎక్కువగా పనిచేయక పోయినా పరవాలేదు. అవసరమైనప్పుడు మా వంటి సభ్యులకు సహాలు అందిస్తూ మార్ఘదర్శకం చేసే అదే అధికం. మీరు ఉన్నారన్న భరోసాతో మాకు చేతనైనది మేము చేస్తూ ఉంటాం. రాజశేఖర్ గారికి ఇంకా నిర్వాహ హోదా లేదు కనుక నేరుగా అధికారిని చేస్టే విమర్శలకు చోటు ఇచ్చినట్లు ఔతుంది. మనం చేసే పనులే తరువత ప్రవేశించే వారికి మార్గదర్శకం ఔతాయి కనుక ప్రస్థుతానికి అధికారిగా ఉండడామికి నేను అంగీకారం తెలిపాను. కొంత సమయం గడిచిన తరువాత వారిని అధికారిగా ప్రతిపాదన చేయవచ్చు. --T.sujatha (చర్చ) 08:47, 29 ఏప్రిల్ 2013 (UTC)Reply

సుజాత మేడం గారికి చిన్న విన్నపం

<small>మార్చు</small>

ఈ మధ్య కాలంలో నాపై మీనుండి స్పంధన కరువైంది. మనలోని కొందరి ప్రముఖుల సూచనల మేరకు ప్రస్తుతం విక్షనరీలో చాల కృషి చేస్తున్నాను. వాటిని గమనించి తగు చూచనలు చేస్తుంటే నాకు మరింత ప్రోత్సాహంగా వుంటుంది. నా మార్పులు... చేర్పుల లో తప్పొప్పుల గురించి అప్పుడప్పుడు తెలియ జేస్తుంటే వాటిని సరి చేసుకోవడంతో బాటు నాకు కూడ చేస్తున్న పనిపై ఉత్సాహం పెరుగుతుంది. సమయం చూసుకొని నా మార్పులు... చేర్పులపై స్పందించండి... ఎల్లంకి (చర్చ) 04:50, 27 నవంబరు 2013 (UTC)వాడుకరి: భాస్కరనాయుడు.Reply

JVRKPRASAD - ధన్యవాదములు

<small>మార్చు</small>

వైజాసత్యగారికి, మీరు ఈ విషయములో అందించిన ప్రత్యేక సహాయ సహాకారములకు నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 03:03, 1 డిసెంబరు 2013 (UTC)

Your administrator status on te.wiktionary (వైఙాసత్య)

<small>మార్చు</small>

Hello. A policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc.) was adopted by community consensus in 2013. According to this policy, the stewards are reviewing activity on wikis with no inactivity policy.

You meet the inactivity criteria (no edits and no log actions for 2 years) on the wiki listed above. Since that wiki does not have its own rights review process, the global one applies.

If you want to keep your rights, you should inform the community of the wiki about the fact that the stewards have sent you this information about your inactivity. If the community has a discussion about it and then wants you to keep your rights, please contact the stewards at m:Stewards' noticeboard, and link to the discussion of the local community, where they express their wish to continue to maintain the rights.

If you wish to resign your rights, you can reply here or request removal of your rights on Meta.

If there is no response at all after approximately one month, stewards will proceed to remove your administrator and/or bureaucrat rights. In ambiguous cases, stewards will evaluate the responses and will refer a decision back to the local community for their comment and review. If you have any questions, please contact the stewards. Rschen7754 06:54, 21 జూలై 2016 (UTC)Reply

Your administrator status on te.wiktionary

<small>మార్చు</small>

Hello. A policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc.) was adopted by community consensus in 2013. According to this policy, the stewards are reviewing activity on wikis with no inactivity policy.

You meet the inactivity criteria (no edits and no log actions for 2 years) on the wiki listed above. Since that wiki does not have its own rights review process, the global one applies.

If you want to keep your rights, you should inform the community of the wiki about the fact that the stewards have sent you this information about your inactivity. If the community has a discussion about it and then wants you to keep your rights, please contact the stewards at m:Stewards' noticeboard, and link to the discussion of the local community, where they express their wish to continue to maintain the rights.

If you wish to resign your rights, you can reply here or request removal of your rights on Meta.

If there is no response at all after approximately one month, stewards will proceed to remove your administrator and/or bureaucrat rights. In ambiguous cases, stewards will evaluate the responses and will refer a decision back to the local community for their comment and review. If you have any questions, please contact the stewards. Rschen7754 02:22, 13 జూన్ 2017 (UTC)Reply