విక్షనరీ:కొత్త సభ్యులకు స్వాగతము

విక్షనరీ అనేది పాఠకులే సామూహికంగా రాస్తున్న ఒక బహుభాషా పదకోశం. ఈ సైటు ఒక వికీ.. అంటే, ఎవరైనా - మీతో సహా - ఏ వ్యాసాన్నయినా మార్చవచ్చు అని. కానీ, అది చెయ్యబోయే ముందు ఈ వ్యాసాన్ని చదవండి.

విక్షనరీని వాడడం

<small>మార్చు</small>

విక్షనరీ అనేక రకాల పదాల గురించినఒక బహుభాషా పదకోశం. తెలుగు వాడుకరులు వాడే తెలుగు, ఇంగ్లీషు. ఉర్దూ మొదలైన భాషల పదాలకు సంబంధించిన ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి.

భారత దేశము  ·   ఆంధ్ర ప్రదేశ్  ·   సంస్కృతి  ·   భౌగోళికము  ·   చరిత్ర  ·   ప్రజలు  ·   విజ్ఞానము  ·   సమాజము  ·   సాంకేతికము


వ్యాసాలలో మీకు కావల్సిన సమాచారం కొరకు వెదకవచ్చు. ఎడమ పక్కన గల "అన్వేషణ" లో మీకు కావలసిన పదం రాసి "వెతుకు" మీట నొక్కండి. ఒక్కోసారి సర్వర్లు పని వత్తిడిలో ఉన్నపుడు అన్వేషణ పని చెయ్యక పోవచ్చు; అప్పుడు మీ అభ్యర్థన గూగుల్- ఆధారిత అన్వేషణకు వెళుతుంది. ఇంకా ఇతర విధాల ద్వారా విక్షనరీలోఅన్వేషణ చెయ్యవచ్చు.

మీరు చదివిన వ్యాసం మీకు నచ్చితే, చర్చా పేజీ లో మీ సందేశం రాయవచ్చు. పేజీ కి పైనున్న చర్చ లింకును నొక్కి, ఈ పేజీలోకి వెళ్ళవచ్చు. తరువాత ఆ పేజీ లోని మార్చు అనే లింకును గానీ, ఆ లింకుకు పక్కనే గల + ను గాని నొక్కి మీ అభిప్రాయం రాయవచ్చు. ప్రయోజనకరమైన అభిప్రాయాల్ని మేము ఆహ్వానిస్తాం.


మీకు కావలసినది ఇక్కడ లేకున్నా, లేదా అదెక్కడుందో మీకు కనపడకున్నా, సంప్రదించు కేంద్రం వద్ద అడగండి, లేదా ఆ విషయాన్ని అభ్యర్ధించిన వ్యాసాలులో రాయండి. వికీపీడియా శోధనకు ఇతర మార్గాలు చూడండి లేదా... మీరే ఒక వ్యాసం రాయండి.

దిద్దుబాట్లు

<small>మార్చు</small>

విక్షనరీలో పేజీలను ఎవరైనా సరిదిద్దవచ్చు — ఈ పేజీ తో సహా! పేజీ లోని సమాచారాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉందని మీరు భావిస్తే, పేజీకి పైనున్న మార్చు అనే లింకును నొక్కి (సంరక్షించిన పేజీలు తప్ప) సరిదిద్దవచ్చు. దీని కోసం ప్రత్యేకించి ఏమీ అవసరం లేదు; మీరు లాగిన్‌ అయి ఉండవలసిన అవసరము కూడా లేదు. ఇదెలా పని చేస్తుందో (పేజీని చెడగొట్టకుండా) చూద్దామనుకుంటే, ప్రయోగశాల లో తనివితీరా ప్రయోగాలు చెయ్యండి. నిజమైన పేజీలను (ఈ పేజీ వంటివి) సరిదిద్దాలనుకుంటే, వ్యాసాన్ని పూర్తిగా కాపీ చేసి, ప్రయోగశాలలో పెట్టుకుని సరిదిద్దండి. ఇంకా తెలుసుకోవాలంటే, విక్షనరీ పాఠం చూడండి.

ఇదంతా చూస్తే ముందు బెరుకుగా ఉండవచ్చు, కానీవిక్షనరీ వ్యవస్థ ఈవిధంగా పని చేస్తూ విజయవంతం అవడానికి కారణాలు సాధారణ అభ్యంతరాలకు సమాధానాలు లో చూడండి.

విధానాలు

<small>మార్చు</small>

మీరు గమనించవలసిన కొన్ని విధానాలు, మార్గదర్శకాలు ఉన్నాయి. మూడు అతి ముఖ్యమైన సూత్రాలేమిటంటే - NPOV, GFDL, మరియు మర్యాద. వీటికి అర్ధం ఏమిటి?

  • NPOV, లేదా తటస్థ దృక్కోణం అంటే వ్యాసాలు పక్షపాతయుతంగా ఉండకూడదు, విషయంపై ఉన్న విభిన్న దృక్కోణాల్ని సమగ్రంగా ప్రతిబింబించాలి.
  • అన్ని రచనలూ GNU ఫ్రీ డాక్యుమేంటేషన్‌ లైసెన్సు (GFDL) కు లోబడి ఉండాలి.విక్షనరీ ఎప్పటికీ ఉచితంగానే ఉండేలా చూసే ఏర్పాటిది. కాపీ హక్కులు గల వ్యాసాన్ని అనుమతి లేకుండా దయచేసివిక్షనరీలో సమర్పించకండి. (మరింత సమాచారానికై కాపీహక్కులు చూడండి).
  • మర్యాద.విక్షనరీ ఒక సామూహిక కార్యం, కాబట్టి పరస్పర గౌరవం, [[విక్షనరీ:మర్యాద|విక్షనరీ అనేది పాఠకులే సామూహికంగా రాస్తున్న ఒక బహుభాషా పదకోశం. ఈ సైటు ఒక వికీ.. అంటే, ఎవరైనా - మీతో సహా - ఏ వ్యాసాన్నయినా మార్చవచ్చు అని. కానీ, అది చెయ్యబోయే ముందు ఈ వ్యాసాన్ని చదవండి.

నిరుత్సాహపడకండి

<small>మార్చు</small>

మీరు మార్పుచేర్పులు మొదలు పెట్టీ పెట్టగానే అభిప్రాయ భేదాలు తలెత్తితే, నిరుత్సాహ పడకండి. సామూహికంగా చేసే ఏ పనిలోనైనా ఘర్షణలు తప్పవు. సభ్యుల సంవాద నియమాలు చూడండి. వాటిని ఉపయోగించుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు తెలుసుకోండి.


మీకు అర్ధం కానిది ఏమైనా ఉంటే — సాంకేతికమైనా, సామాజికమైనా — దాని కొరకు ఎక్కడ వెతకాలో తెలియకపోతే, విక్షనరీ:సహాయ కేంద్రం లో ప్రశ్నించండి, మీకు సహాయం దొరుకుతుంది.

విక్షనరీని ఆస్వాదించండి!

సభ్యత్వం కావాలా?

<small>మార్చు</small>

ఎవరైనా వ్యాసాలు రాయవచ్చు, దిద్దవచ్చు. కానీ, మీరు క్రమం తప్పకుండా రాయాలనుకుంటే, సభ్యుడిగా చేరడం వలన ఉపయోగాలు ఉన్నాయి. చేరడానికి, అకౌంటు సృష్టించి,, తరువాత కొత్త సభ్యుల పట్టిక లో రాస్తే చాలు.

నేను ప్రారంభించిన వ్యాసం ఎందుకు తొలగించబడింది?

<small>మార్చు</small>

మీరు కొత్త వ్యాసం తో ప్రయోగం చేసి వుండవచ్చు. ఇంగ్లీషు పదాల శీర్షిక, అశ్లీల పదాల, వ్యక్తిగత వివరాలు లాంటివి రాసివుండవచ్చు. మీరు వికీపీడియా గురించి ఇంకొంచెం తెలుసుకోండి. ప్రయోగశాల వాడండి. సభ్యుడవ్వండి. సహాయం కోరండి. ఇప్పటికే వున్న వ్యాసాలను మెరుగు పరచటం చేయడం ద్వారా వికీలో పని చేయటం నేర్చుకోండి.

ఇంకా చూడండి

<small>మార్చు</small>

సాధారణ సమాచారం, మార్గదర్శకాలు, సహాయం

<small>మార్చు</small>

వికీసివిక్స్

<small>మార్చు</small>

పాఠాల విభాగం

<small>మార్చు</small>

లోతైన విచారణల శాఖ

<small>మార్చు</small>

విక్షనరీ సముదాయం

<small>మార్చు</small>