చచ్చిచెడి
(చచ్చీచెడీ నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియావిశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- నానాశ్రమలు పది; ఎంతో కష్టపడి..... అని అర్థం: ఉదా: వాడు చచ్చీచెడీ వచ్చాడు. అని అంటుంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- చచ్చిచెడి ఇంతచేస్తే ఏం లాభం లేకుండా పోయింది.