ఉక్కిరిబిక్కిరి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
దే. విణ.
  • విశెషణము
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఊపిరితిరగని పరిస్థితి: ఏ కారణం చేతనైనా ఊపిరి ఆడకపేతే ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. అలాగే పని వత్తిడి ఎక్కువైతే కూడ వూపిరి సలపక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను అని అంటుంటారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: చక్కని చుక్క పక్కకు రావే..... ఒక్కసారి చూసిన చాలు.... ఉక్కిరిబిక్కిరి ఐపోతానే...ఏ...ఏ....ఏ....

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>