తెలుగు వ్యతిరేక పదములు జాబితా
- వ్యతిరేకంగా అర్ధాన్నిచ్చే రెండు లేదా అంత కన్నా ఎక్కువ పదములను వ్యతిరేక పదాలు opposite words
క్రమం <small>మార్చు</small>
ఒ <small>మార్చు</small>
Vidya <small>మార్చు</small>
katinam <small>మార్చు</small>
ఖ <small>మార్చు</small>
Goppa <small>మార్చు</small>
Naak ka Jaam <small>మార్చు</small>
Trivikramudu <small>మార్చు</small>
Durjanudu <small>మార్చు</small>
న <small>మార్చు</small>
Ruchi <small>మార్చు</small>
ల <small>మార్చు</small>
శ <small>మార్చు</small>
Swathantram <small>మార్చు</small>
- సంకోచం X వ్యాకోచం
- సంయోగం X వియోగం
- సజ్జనుడు X దుర్జనుడు
- సమ్మతి X అసమ్మతి
- సమ్మతించు X సమ్మతించకపోవు
- సమ్మతమైన X సమ్మతము కాని
- సాపేక్ష X నిరపేక్ష
- సాధ్యం X అసాధ్యం
- స్త్రీ X పురుషుడు
- స్వర్గం X నరకం
- సుఖము X దుఃఖము
- సుగంధం X దుర్గంధం
- సుభిక్షము X దుర్భిక్షము
- సులభము X దుర్లభము
- సూర్యోదయం X సూర్యాస్తమయం
- స్థూల X సూక్ష్మ