కొత్త
new
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- తెలంగాణలో కొత్తపంట చేతికి రాగానే చేసుకునే పండుగ
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
- అర్వాచీనము, ఆధునికము, నవ్య, నవీనము, నూతనము, ప్రత్యగ్రము, వింత, విజరము, సద్యఃకాలీనము, సన్నికర్షణము
- సంబంధిత పదాలు
- సరికొత్త.
- కొత్తకోడలు
- కొత్తగా
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>కొత్తంత పండుగ లేదు అల్లునంత సుట్టం లేదు....సామెత