వింత
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదము.
- బహువచనం లేక ఏకవచనం
- వింతలు.
అర్ధ వివరణ
<small>మార్చు</small>ఏదైన కొత్త విషయము, వస్తువు, అపురూపమైనది, ఒకింత సంబ్రమాశ్చ్యరంలో ముంచెత్తే విషయం గాని, వస్తువు గాని అని అర్థం. ఆశ్చర్యపడు అక్కజము/అబ్బురపాటు/అపూర్వముఅబ్బురము/ఆశ్చర్యము/అన్యము/చిత్రము/అరుదు
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంభదిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>కొత్త ఒక వింత పాత ఒక రోత.(సామెత)
- చూపేవాడు, దేవస్థానము, రాజ గృహము మొదలైన స్థలాలలొ వుండే వింత
- కొత్తొకవింత పాతఒకరోత
- స్కాట్లండ్‌లో 1933 సంవత్సరంలో తీరం వెంట కారులో పయనిస్తున్న ఒక వ్యక్తికి, సముద్రంలో ఒక వింత జంతువు కనిపించింది
- సముద్రంలో ఒక వింత జంతువు కనిపించింది
- విధ్యలేనివాడు వింతపశువు
- ప్రపంచపు వింతలలోతాజ్ మహల్ ఒకటి
అనువాదాలు
<small>మార్చు</small>
|