అక్కజము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తద్భవం.
- విశేషణం/విశేష్యం
- వ్యుత్పత్తి
అక్షయః అనే సంస్కృతపదానికి వికృతి.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- (విశేషణం)
- 1. ఎక్కువైనది, హెచ్చైనది. 2. శక్తికి మించినది. 3. ఆశ్చర్యకరమైనది.
- (విశేష్యం)
- ఆశ్చర్యము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు